India
-
Bay of Bengal : ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
Bay of Bengal : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్యం పయనించి బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారుతుందని వాతవరణ శాఖ పేర్కొంది.
Date : 13-09-2024 - 11:36 IST -
Sitaram Yechury : అంత్యక్రియలు లేకుండానే ఏచూరి భౌతికకాయం.. అలా చేయనున్న కుటుం సభ్యులు..
Sitaram Yechury : ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్ లోని ఆయన నివాసానికి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తారు.
Date : 13-09-2024 - 10:41 IST -
Kejriwal Bail Live: అరవింద్ కేజ్రీవాల్ విడుదల? నేడు తీర్పుపై ఉత్కంఠ
Kejriwal Bail Live: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్ట్, బెయిల్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
Date : 13-09-2024 - 9:45 IST -
‘I am ready to resign’ : సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన మమతా బెనర్జీ
'I am ready to resign' : న్యాయం కోసం (I want justice) రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని ..సీఎం పదవిపై తనకు ఆందోళన లేదని.. ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని
Date : 12-09-2024 - 11:17 IST -
PM Modi : వామపక్షాలకు ఆయనొక దారిదీపం: ఏచూరి మృతి పట్ల ప్రధాని విచారం
PM Modi mourns Sitaram Yechury death : ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్గా తనదైన ముద్ర వేశారన్నారు.
Date : 12-09-2024 - 7:40 IST -
Karnataka Communal Clashes : కర్ణాటకలో గణేష్ నిమజ్జనం హింసపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి.. శోభా కరంద్లాజే డిమాండ్
Karnataka Communal Clashes : గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ జరిపించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం డిమాండ్ చేశారు.
Date : 12-09-2024 - 7:27 IST -
Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ
Rahul Gandhi shocked by Yechury death: ఇకపై ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత 'ఐడియా ఆఫ్ ఇండియా'కు రక్షకుడిగా పేర్కొన్నారు.
Date : 12-09-2024 - 6:57 IST -
PM Modi : పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోడీ సమావేశం
PM Modi meeting with Paralympic winners: ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. వారితో కాసేపు ముచ్చటించారు. 'అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయం.
Date : 12-09-2024 - 6:42 IST -
Amazon Great Indian Festival 2024: అమెజాన్ సేల్ వస్తోంది, ఈ ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్..!
Amazon Great Indian Festival 2024 : మీరు ఇంటి కోసం ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 త్వరలో మీ కోసం రాబోతోంది. సేల్ సమయంలో, మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, AC, ఫ్రిజ్, గృహోపకరణాలు వంటి అనేక ఉత్పత్తులను చౌక ధరలకు పొందుతారు. ఉత్పత్తి తగ్గింపులు కాకుండా, మీరు మీ అదనపు డబ్బును ఎలా ఆదా చేసుకోగలరు?
Date : 12-09-2024 - 5:56 IST -
Prashant Kishore : రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు : ప్రశాంత్ కిషోర్
Prashant Kishor comments on rahul gandhi : రాహుల్ గాంధీ ఏ సమయంలో ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కొద్ది నెలల కిందట కుల గణనకు అనుకూలంగా మాట్లాడిన రాహుల్ రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారని గుర్తుచేశారు.
Date : 12-09-2024 - 5:17 IST -
Maoists Surrender Policy : సరెండర్ అయ్యే మావోయిస్టుల కోసం సరికొత్త పాలసీ
మరో రెండు నెలల్లో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన కొత్త పాలసీని తీసుకొచ్చే అంశంపై ఛత్తీస్‌గఢ్ సర్కారు(Maoists Surrender Policy) ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 12-09-2024 - 4:36 IST -
Sitaram Yechury : సీతారాం ఏచూరి కన్నుమూత
Sitaram Yechury : కొన్నాళ్లుగా ఆయన శ్వాసకోస సమస్యతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమమం అయ్యి..గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
Date : 12-09-2024 - 4:29 IST -
Kolkata : డాక్టర్లను చర్చలకు ఆహ్వానించిన దీదీ ప్రభుత్వం
West Bengal govt invited doctors for talks : గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. కేవలం 15 మంది రావాలని.. నబన్నలోని సెమినార్ హాల్‌కు రావాలని పిలిచింది. ప్రత్యక్ష ప్రచారం ఉండబోదని స్పష్టం చేసింది.
Date : 12-09-2024 - 4:17 IST -
Kandahar Hijack : బీజేపీ ఉగ్రవాదులను వదిలేయబట్టే.. దేశం ఉగ్రదాడులను ఎదుర్కొంది : ఫరూక్ అబ్దుల్లా
తప్పుల తర్వాత తప్పులు చేస్తూ దేశాన్ని బలోపేతం చేస్తున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటే ఎలా అని ఫరూక్ అబ్దుల్లా(Kandahar Hijack) ప్రశ్నించారు.
Date : 12-09-2024 - 3:54 IST -
Deputy CM Bhatti : రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
State-finance-ministers-association: రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదని దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురం లో గురువారం కాంక్లేవ్ నిర్వహించారు.
Date : 12-09-2024 - 2:24 IST -
B.Y. Vijayendra : గణేష్ నిమజ్జనంలో హింసాత్మక చర్య.. బీజేపీ ఫైర్
B.Y. Vijayendra : కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడినా తమకు రక్షణ ఉంటుందన్న విశ్వాసం విద్రోహశక్తులకు ఉందని, శాంతియుతంగా గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటన ప్రజల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విజయేంద్ర అన్నారు.
Date : 12-09-2024 - 2:24 IST -
Agencies Warning : రాజకీయ నాయకులు, భద్రతా బలగాలపై ఉగ్రదాడులు.. నిఘా వర్గాల హెచ్చరిక
భద్రతా బలగాలు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, స్థానికేతరులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే ముప్పు(Agencies Warning) ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Date : 12-09-2024 - 9:11 IST -
PM Modi Ganpati Pooja: సీజేఐ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ
PM Modi Ganpati Pooja: ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నివాసంలో గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీకి సీజేఐ దంపతులు స్వాగతం పలికారు
Date : 11-09-2024 - 11:03 IST -
Ayushman Health Insurance : సీనియర్ సిటిజన్లకు కేంద్రం తీపి కబురు
Centre extends Ayushman health insurance coverage to all above 70 : 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Date : 11-09-2024 - 10:22 IST -
Malaika Arora Father Suicide: నేను అలసిపోయాను బెటా: మలైకా తండ్రి చివరి కాల్
Malaika Arora Father Suicide: ముంబై పోలీసుల ప్రకారం మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ప్రాథమికంగా ఆత్మహత్యగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమర్పించినట్లు డీసీపీ క్రైం బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ మీడియాకు తెలిపారు
Date : 11-09-2024 - 7:37 IST