India
-
AMU : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
AMU : 1967లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఎఎంయు కేంద్రీయ విశ్వవిద్యాలయం కావున మైనారిటీ సంస్థగా పరిగణించలేమని తీర్పునిచ్చింది.
Date : 08-11-2024 - 2:29 IST -
Encounter : బారాముల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter : భద్రతా బలగాలు సంయుక్త యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు ముందుగా తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపింది. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Date : 08-11-2024 - 12:55 IST -
Article 370 : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఉద్రిక్తత
Article 370 : బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తేహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ వెల్ వద్దకు దూసుకొచ్చి, ఆర్టికల్ పునరుద్ధరించాలని బ్యానర్ ప్రదర్శించారు. దాంతో బీజేపీ నేతలు జోక్యం చేసుకున్నారు.
Date : 08-11-2024 - 12:34 IST -
LK Advani Birthday: నేడు ఎల్కే అద్వానీ పుట్టినరోజు.. పీఎం మోదీ ప్రత్యేక సందేశం
బీజేపీని జీరో నుంచి పీక్‌కి తీసుకెళ్లిన నాయకుడు భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ. నేడు బీజేపీ భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ నుంచి అద్వానీ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
Date : 08-11-2024 - 12:30 IST -
Pawan Kalyan -Maharashtra Election : మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం..?
Pawan Kalyan Campaign : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది
Date : 07-11-2024 - 5:35 IST -
Amritsar Golden Temple : గోల్డెన్ టెంపుల్లో అపచారం..
Amritsar Golden Temple : యువతి ఒంటరిగా దేవాలయానికి వచ్చినట్లు సీసీ కెమెరాలో నమోదైందని , ఆమె ఎవరు..? ఏ ప్రాంతవాసి..? ఆత్మహత్యకు కారణాలు ఏంటి..? అనేదానిఫై పోలీసులు అరా తీస్తున్నారు
Date : 07-11-2024 - 3:49 IST -
Rs 30000 Fine : అవి కాలిస్తే రూ.30వేల జరిమానా.. వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్
వాటి నుంచి వాతావరణంలోకి వెలువడే పొగ కూడా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని((Rs 30000 Fine) పెంచుతోందని పరిశీలకులు గుర్తించారు.
Date : 07-11-2024 - 1:23 IST -
Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్ 370’ బ్యానర్‌పై రగడ
అసెంబ్లీ మార్షల్స్ రంగంలోకి దిగి.. దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను(Article 370) సభ నుంచి బయటకు పంపారు.
Date : 07-11-2024 - 11:54 IST -
Delhi : కేంద్ర మంత్రి అమిత్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి
Delhi : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు.
Date : 06-11-2024 - 7:29 IST -
PM Vidyalaxmi : ‘పీఎం – విద్యాలక్ష్మి’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?
రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ లోన్లు(PM Vidyalaxmi) పొందేందుకు అర్హులు.
Date : 06-11-2024 - 4:53 IST -
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల
Ajit Pawar : బారామతి డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా మాట్లాడారు. 'లడ్కీ బహిన్ యోజన అనేది మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నెలవారీ డీబీటీ బదిలీ పథకం. 2.3 కోట్ల మంది మహిళలకు (ప్రస్తుతం ఏడాదికి రూ. 18,000) సంవత్సరానికి రూ. 25,000 ప్రయోజనాలను అందజేస్తుంది' అని అన్నారు.
Date : 06-11-2024 - 3:36 IST -
PM Modi : మిత్రుడు డోనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు: ప్రధాని మోడీ
Donald Trump : మునుపటి మీ పాలన తరహాలో, మీ సహకారంతో భారత్ - అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఎదురుచూస్తున్నా. ఇరుదేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం'' అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Date : 06-11-2024 - 2:56 IST -
Jammu and Kashmir : ప్రత్యేక హోదా పునరుద్ధరణ..తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ
Jammu and Kashmir : అసెంబ్లీలో డిప్యూటీ సిఎం సురీందర్ చౌదరి ప్రత్యేక హోదా తీర్మానం ప్రవేశపెట్టబోయే ముందు మాట్లాడుతూ.. 'జమ్మూకాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి హక్కులను పరిరక్షించే ప్రత్యేక హోదా రాజ్యాంగ హామీల ప్రాముఖ్యతను శాసనసభ పునరుద్ఘాటిస్తుంది. ప్రత్యేకహోదా తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.
Date : 06-11-2024 - 1:48 IST -
Light Motor Vehicle : లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉందా?.. ‘సుప్రీం’ గుడ్ న్యూస్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు(Light Motor Vehicle) ఇచ్చింది.
Date : 06-11-2024 - 1:30 IST -
Bihar Kokila : ‘బీహార్ కోకిల’ శారదా సిన్హా మృతి..
Bihar Kokila : జానపద గాయని "బీహార్ కోకిల" అని ముద్దుగా పిలుచుకునే శారదా సిన్హా ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె భారతీయ జానపద సంగీతం ఆమె కలకాలం మెలోడీలతో ప్రపంచంలో చెరగని వారసత్వాన్ని మిగిల్చారు. అనేక దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌తో, శారదా సిన్హా ఆమె మనస్సును కదిలించే చిత్రాలకే కాకుండా తన శక్తివంతమైన స్వర పరాక్రమం ద్వారా బీహార్ యొక్క సాంస్కృతిక సారాంశాన్ని పెంచే సామర్థ్యం
Date : 06-11-2024 - 10:35 IST -
Jharkhand BJP: పార్టీ నుంచి 30 మందిని బహిష్కరించిన బీజేపీ.. ఇదే కారణం!
మరోవైపు కాంగ్రెస్ కూడా ముగ్గురు పార్టీ నేతలను బహిష్కరించింది. వీరిలో లతేహార్ నుంచి మునేశ్వర్ ఓరాన్, దేవేంద్ర సింగ్, గోమియా స్థానం నుంచి ఇస్రాఫిల్ అన్సారీలు పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయకుండా బహిష్కరించబడ్డారు.
Date : 06-11-2024 - 9:49 IST -
Rahul Gandhi : నేడు మహారాష్ట్రకు రాహుల్ గాంధీ.. నాగ్‌పూర్ నుంచి ప్రచారం షురూ
Rahul Gandhi : రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నాగ్‌పూర్‌లో ప్రారంభించనున్నారు, అక్కడ ఆయన "సంవిధాన్ సమ్మేళన్" (రాజ్యాంగంపై సమావేశం)లో పాల్గొంటారు. ఆ రోజు తర్వాత, రాహుల్ గాంధీ ముంబైలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు, అక్కడ మహా వికాస్ అఘాడి (MVA) ఎన్నికల హామీలు ప్రకటించబడతాయి.
Date : 06-11-2024 - 9:20 IST -
H.D Kumaraswamy : నాపై ఎఫ్ఐఆర్ హాస్యాస్పదం, దురుద్దేశపూరితమే
H.D Kumaraswamy : తనపై నమోదైన ఎఫ్ఐఆర్ హాస్యాస్పదంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హానికరమైనది." అన్నారు. అక్కురు హోసహళ్లి గ్రామంలో తన కుమారుడు , ఎన్‌డిఎ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి కోసం ప్రచారం చేస్తుండగా, మీడియా ప్రశ్నలకు కుమారస్వామి స్పందిస్తూ, “ఈ ఉప ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప
Date : 05-11-2024 - 5:27 IST -
Parliament Winter Session : నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Parliament Winter Session : 2024 కోసం పార్లమెంటు ఉభయ సభలను పిలిపించే ప్రతిపాదనను ఆమోదించారు. నవంబర్ 26, 2024 (రాజ్యాంగ దినోత్సవం), రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో జరుపుతారు ”అని మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
Date : 05-11-2024 - 5:10 IST -
Bharat Brand Phase II : మళ్లీ సేల్స్ .. ‘భారత్ బ్రాండ్’ గోధుమ పిండి, బియ్యం ధరలు జంప్
భారత్ బ్రాండ్ ఫేజ్-1లో కిలో బియ్యాన్ని(Bharat Brand Phase II) రూ.29కే విక్రయించగా.. ఇప్పుడు దాన్ని రూ.34కు సేల్ చేయనున్నారు.
Date : 05-11-2024 - 4:15 IST