HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Modi Today Praised Indian Scientists Hours Before The Launch Of Indias Third Lunar Mission

ISRO: చంద్రయాన్ కి గుడ్ లక్ చెప్పిన మోదీ.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందంటూ?

భారత అంతరిక్ష సంస్థ అయినా ఇస్రో తాజాగా అత్యంతప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగించింది. అంతా సాఫీగా సాగడంతో తాజాగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ

  • By Anshu Published Date - 04:14 PM, Fri - 14 July 23
  • daily-hunt
Isro
Isro

భారత అంతరిక్ష సంస్థ అయినా ఇస్రో తాజాగా అత్యంతప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగించింది. అంతా సాఫీగా సాగడంతో తాజాగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీనితో భారత ప్రజల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెల్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో గొప్ప గొప్ప ప్రముఖులు భారత అంతరిక్ష సంస్థకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఈ సందర్భంగా తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు అని తెలిపారు. అంతరిక్ష రంగంలో జులై 14,2023 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. చంద్రుడి పైకి చంద్రయాన్‌-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Chandrayaan 3

Chandrayaan 3

చంద్రయాన్‌-1 ప్రయోగం ముందువరకు చందమామ పై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని అభిప్రాయపడేవారు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది. ఇక ఇది భవిష్యత్తులో జనావాసంగా మారవచ్చు అని ఆకాక్షించారు మోదీ. అలాగే తాజా ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ప్రస్తుత ప్రయోగంపై దృష్టి సారించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrayaan 3
  • india
  • isro
  • pm modi

Related News

H1B Visa

H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

డిపార్ట్‌మెంట్ తన అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. దానికిచ్చిన శీర్షిక (Caption)లో "H-1B వీసా భారీ దుర్వినియోగం కారణంగా అమెరికా యువత కలలు కరిగిపోయాయి.

  • India vs Pakistan

    India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

  • Australia Beat India

    Australia Beat India: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓట‌మి!

  • Sardar Vallabhbhai Patel

    Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!

  • Jemimah Rodrigues

    Jemimah Rodrigues: భార‌త్‌ను ఫైన‌ల్స్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్!

Latest News

  • IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్‌ ఘోర పరాజయం.. కార‌ణాలివే?

  • Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Bike Start Tips: చలికాలంలో బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్!

  • KYV: కైవేవీ అంటే ఏమిటి? ఫాస్టాగ్‌ వినియోగదారులకు NHAI శుభవార్త!

  • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

Trending News

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

    • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

    • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd