HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Modi Chandrababu Pawan Are Deeply Shocked

Bengaluru Stampede : మోడీ , చంద్రబాబు, పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

Bengaluru Stampede : “విజయోత్సవాల్లో ఇలాంటి విషాదం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని పవన్ పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 04-06-2025 - 8:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bengaluru Stampede Issue
Bengaluru Stampede Issue

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం (11 Dies) పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటనగా పేర్కొంటూ మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

TDP Govt: కూట‌మి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!

ఇదే విషాదంపై సీఎం చంద్రబాబు మరియు ఉప సీఎం పవన్ కల్యాణ్ కూడా తమ స్పందనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. ఈ దుర్ఘటనను అత్యంత బాధాకరమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారుల మృతి వార్తను పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదనతో స్వీకరించారు. “విజయోత్సవాల్లో ఇలాంటి విషాదం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని పవన్ పేర్కొన్నారు. వేడుకలు ఉత్సాహంగా ఉండాలే కానీ, ఇలా ప్రాణాలు పోగొట్టేలా ఉండకూడదని వారి స్పందనలో స్పష్టమైంది.

Virat Kohli: కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. విరాట్‌ను చూడాలంటే ఆగ‌స్టు వ‌ర‌కు ఆగాల్సిందే!

ఇదిలా ఉండగా ఈ దుర్ఘటనపై కర్ణాటకలో రాజకీయ ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష బీజేపీ ఈ ఘటనకు సిద్ధరామయ్య ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. తగిన భద్రతా చర్యలు లేకుండా, సరైన ప్రణాళిక లేకుండా భారీ జనాన్ని సమీకరించడం వల్లే ఈ దురాంతం చోటుచేసుకుందని ఆరోపించింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సామాజిక, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ విచారం తెలియజేశారు. ఈ ఘటన భవిష్యత్‌లో మరెక్కడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 11 dies
  • Bengaluru Stampede
  • chandrababu
  • chinna jeeyar swamy stadium stampede
  • IPL 2025
  • modi
  • Pawan Kalyan
  • RCB Won

Related News

Pawan Dimsa Dancce

సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. అక్కడున్న డోలు కళాకారులను ఆప్యాయంగా పలకరించి గిరిజనులతో ఉత్సాహంగా ధింసా నృత్యం చేశారు. అనంతరం సామూహిక సీమంతాల కార్య క్రమంలో పాల్గొని గర్భిణులకు పండ్లు

  • Podupusanghalu

    పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు

  • ap cabinet meeting highlights

    ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే !!

  • Cbn Sha

    అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

Latest News

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd