HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Kangana Ranaut Enters Politics Contest From Mandi In 2024

Kangana Ranaut : రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో అక్కడి నుంచి పోటీ..!!

  • Author : hashtagu Date : 29-10-2022 - 6:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చాలాకాలం పీఎం మోదీకి భారతీయ జనతాపార్టీకి మద్దతు ప్రకటిస్తున్న కంగనా…రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని ఇన్నాళ్లూ ఖండించిన కంగనా…తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ…తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో కూడా చెప్పేశారు.

రాజకీయాల్లోకి రానున్నారా అని కంగనాను ప్రశ్నించగా నేను ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తాను…ఏదైనా ఉందంటేనే చెప్తాను. రాజకీయాలు అంటే, హిమాచల్ ప్రదేశ్ ప్రజల ఆశీస్సులు ఉంటే మండి నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. అది కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు కంగనా. అంటే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే ఏ రాజకీయా పార్టీలో చేరుతారన్నది దానిపై చర్చ అనవసరం అంటున్నారు. పక్కగా బీజేపీ నుంచే బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Kangana Ranaut
  • mandi
  • modi
  • politics

Related News

Kangana's Request: Actress Girija Oak Declines the 'National Crush' Tag

Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సహనటికి సరదాగా ఓ సలహా ఇచ్చారు. ‘భారత్ భాగ్య విధాత’ అనే తమ కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా, నటి గిరిజా ఓక్‌ను ఉద్దేశించి “నీ అందాన్ని ఉపయోగించి మన సినిమాను ప్రమోట్ చెయ్యి” అంటూ చమత్కరించారు. ఇటీవల ‘నేషనల్ క్రష్’గా సోషల్ మీడియాలో వైరల్ అయిన గిరిజా, ఆ ట్యాగ్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. అసల

  • west bengal

    BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd