Mandi
-
#Cinema
Kangana Ranaut: ఎంపీగా గెలిచిన బాలీవుడ్ క్వీన్.. మండీలో కంగనా భారీ విక్టరీ
Kangana Ranaut: కంగనా రనౌత్ నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావానికి పెట్టింది పేరు. తన విలక్షణమైన సినీ జీవితంతో పాటు, భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయ అరంగేట్రం చేయడంతో హిమాచల్ ప్రదేశ్లోని మండీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రసిద్ధి చెందింది. రాంపూర్ రాజకుటుంబ వారసుడు, ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను ఓడించి 72,088 […]
Date : 04-06-2024 - 10:49 IST -
#India
Kangana : ‘బీఫ్’ ఆరోపణల పై స్పందించిన బీజేపీ నేత కంగనా రనౌత్
Kangana Ranaut: తాను బీఫ్(beef) తిన్నానంటూ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్(Congress leader Vijay Wadettiwar) చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ(bjp) తరపున హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి పోటీచేస్తున్న కంగనా రనౌత్(Kangana Ranaut) తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. Actor and BJP Lok Sabha candidate from Mandi, Kangana Ranaut tweets, "I don’t consume beef or […]
Date : 08-04-2024 - 12:04 IST -
#India
Kangana Ranaut : జై శ్రీరామ్ నినాదాలతో కంగనా రనౌత్ రోడ్ షో
Kangana Ranaut:లోక్‌సభ ఎన్నిక(Lok Sabha election)ల్లో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)మండి(Mandi) నుంచి బీజేపీ(bjp) తరఫున పోటీ చేస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఈరోజు ఆ నియోజక వర్గంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. జై శ్రీరామ్(Jai Sriram) నినాదాలతో ఆమెకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్ షోలో కంగనా రనౌత్ మాట్లాడారు. #WATCH | Lok Sabha elections 2024 | BJP candidate from Mandi (Himachal Pradesh) and actor Kangana […]
Date : 29-03-2024 - 4:10 IST -
#Cinema
Kangana Ranaut: కంగనా రనౌత్ కు పోటీగా మరో బాలీవుడ్ నటి..? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే..?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బాలీవుడ్ నటి, బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut)పై కాంగ్రెస్ పార్టీ యామీ గౌతమ్ (Yami Gautam)కు టికెట్ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది.
Date : 27-03-2024 - 10:41 IST -
#India
Kangana Ranaut : రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో అక్కడి నుంచి పోటీ..!!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చాలాకాలం పీఎం మోదీకి భారతీయ జనతాపార్టీకి మద్దతు ప్రకటిస్తున్న కంగనా…రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని ఇన్నాళ్లూ ఖండించిన కంగనా…తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ…తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో కూడా చెప్పేశారు. రాజకీయాల్లోకి రానున్నారా అని కంగనాను ప్రశ్నించగా నేను ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తాను…ఏదైనా ఉందంటేనే చెప్తాను. రాజకీయాలు అంటే, హిమాచల్ ప్రదేశ్ […]
Date : 29-10-2022 - 6:39 IST