HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Indian Railways To Set Up Pradhan Mantri Bhartiya Janaushadhi Kendras At 50 Railway Stations

Janaushadhi Kendras-Railway Stations : సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు

Janaushadhi Kendras - Railway Stations :  భారతీయ జనౌషధి కేంద్రాల పైలట్ ప్రాజెక్టు కోసం సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. 

  • By Pasha Published Date - 02:12 PM, Sat - 12 August 23
  • daily-hunt
Janaushadhi Kendras Railway Stations
Janaushadhi Kendras Railway Stations

Janaushadhi Kendras – Railway Stations :  భారతీయ జనౌషధి కేంద్రాల పైలట్ ప్రాజెక్టు కోసం సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. 

దేశవ్యాప్తంగా మొత్తం 50 రైల్వే స్టేషన్లను ఇందుకు ఎంపిక చేశారు.   

ఈ రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (పీ.ఎమ్.బీ.జే.కే)ఏర్పాటు చేయనున్నారు. 

రోజువారీ రాకపోకలు సాగించే  మిలియన్ల కొద్దీ  రైలు ప్రయాణికుల ఔషధ అవసరాలను తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

జనౌషధి కేంద్రాలలో సరసమైన ధరలకే మందులను విక్రయించనున్నారు. 

Also read : CBN Achievement : చంద్ర‌బాబు తుఫాన్! TDPలోకి బాలినేని?

జనౌషధి కేంద్రాల నిర్వహణకు ఎంపికయ్యే వారికి పీ.ఎమ్.బీ.జే.కే  లైసెన్సులను జారీ చేస్తారు. జనౌషధి కేంద్రాల స్టాల్స్ ను  ఐఆర్ఈపీఎస్ ద్వారా సంబంధిత రైల్వే డివిజన్లు ఈ-వేలం వేస్తాయి. జనౌషధి స్టాల్స్ ను ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది. ఈ-వేలంలో ఎంపికైన బిడ్డర్లు జనౌషధి కేంద్రాలను నిర్వహించడానికి అవసరమైన అనుమతులు, లైసెన్సులను పొందాలి.  ఔషధాల నిల్వ కోసం అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను పొందాలి. జనౌషధి స్కీమ్ కు సంబంధించిన ఒప్పందాన్ని(Janaushadhi Kendras-Railway Stations) కుదుర్చుకోవాలి.

Also read : Chinese Ship: శ్రీలంక చేరిన చైనాకి చెందిన యుద్ధనౌక.. జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్..!

జనౌషధి కేంద్రాలు ఏర్పాటయ్యే రైల్వే స్టేషన్లు ఇవే..  

  1. తిరుపతి – ఆంధ్రప్రదేశ్
  2. కొత్త టిన్సుకియా – అసోం
  3. లుమ్డింగ్ – అసోం
  4. రంగియా – బిహార్
  5. దర్భంగా – బిహార్
  6. పాట్నా – బిహార్
  7. కతిహార్ – బిహార్
  8. జంజ్‌గిర్-నైలా – ఛత్తీస్ గఢ్
  9. బాగ్బహరా – ఛత్తీస్ గఢ్
  10. ఆనంద్ విహార్ – ఢిల్లీ
  11. అంకలేశ్వర్ – గుజరాత్
  12. మహేసన ఇన్ – గుజరాత్
  13. సినీ జూ – జార్ఖండ్
  14. శ్రీనగర్ – జమ్ము అండ్ కశ్మీర్
  15. SMVT బెంగళూరు – కర్ణాటక
  16. బంగారుపేట – కర్ణాటక
  17. మైసూర్ – కర్ణాటక
  18. హుబ్బల్లి Jn – కర్ణాటక
  19. పాలక్కాడ్ – కేరళ
  20. పెండ్రా రోడ్ – ఛత్తీస్ గఢ్
  21. రత్లాం – మధ్య ప్రదేశ్
  22. మదన్ మహల్ – మధ్య ప్రదేశ్
  23. బినా – మధ్య ప్రదేశ్
  24. లోకమాన్య తిలక్ టెర్మినస్ – మహారాష్ట్ర
  25. మన్మాడ్ – మహారాష్ట్ర
  26. పింప్రి – మహారాష్ట్ర
  27. షోలాపూర్ – మహారాష్ట్ర
  28. నైన్‌పూర్ – మధ్య ప్రదేశ్
  29. నాగభీర్ – మహారాష్ట్ర
  30. మలాద్ – మహారాష్ట్ర
  31. ఖుర్దా రోడ్ – ఒడిశా
  32. ఫగ్వారా – పంజాబ్
  33. రాజపురా – పంజాబ్
  34. సవాయి మాధోపూర్ – రాజస్థాన్
  35. భగత్ కీ కోఠీ – రాజస్థాన్
  36. తిరుచ్చిరాపల్లి  – తమిళనాడు
  37. ఈరోడ్ – తమిళనాడు
  38. దిండిగల్ జం. – తమిళనాడు
  39. సికింద్రాబాద్ – తెలంగాణ
  40. Pt. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జం – ఉత్తర ప్రదేశ్
  41. విరంగన లక్ష్మీ బాయి – ఉత్తర ప్రదేశ్
  42. లక్నో  – ఉత్తర ప్రదేశ్
  43. గోరఖ్‌పూర్ జం – ఉత్తర ప్రదేశ్
  44. బనారస్ – ఉత్తర ప్రదేశ్
  45. ఆగ్రా కాంట్ – ఉత్తర ప్రదేశ్
  46. మధుర – ఉత్తర ప్రదేశ్
  47. యోగ్ నగరి రిషికేష్ – ఉత్తరాఖండ్
  48. కాశీపూర్ – ఉత్తరాఖండ్
  49. మాల్డా టౌన్ – పశ్చిమ బెంగాల్
  50. ఖరగ్పూర్ – పశ్చిమ బెంగాల్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian railways
  • Janaushadhi Kendras
  • Janaushadhi Kendras-Railway Stations
  • Pradhan Mantri Bhartiya Janaushadhi Kendras
  • railway stations

Related News

Train

Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

Prakasam: ప్రకాశం జిల్లా రైల్వే ట్రాక్‌పై ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి ప్రాణం కాపాడాలనే నిబద్ధతతో రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు చూపిన మానవతా దృక్పథం ప్రశంసనీయమైనది. అయితే, చివరికి ఆ ప్రయత్నం విఫలమై ఆ ప్రయాణికుడు కన్నుమూయడం అందరినీ కలచివేసింది.

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd