HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Becomes Worlds Fourth Largest Economy Overtakes Japan

Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ

భారత్‌కు ఈ ఘన విజయాన్ని(Fourth Largest Economy) సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  • Author : Pasha Date : 25-05-2025 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fourth Largest Economy India Japan Niti Aayog Worlds Largest Economy

Fourth Largest Economy: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న  జపాన్‌ను భారత్ ఐదో స్థానంలోకి నెట్టేసింది. ఈవిషయాన్ని నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ కూడా ‘ఎక్స్‌’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. వికసిత్‌ భారత్‌ వైపుగా ఇది అతిపెద్ద ముందడుగు అని ఆయన చెప్పాు. భారత్‌కు ఈ ఘన విజయాన్ని(Fourth Largest Economy) సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read :Dogs Vs Cancer : కుక్కలు క్యాన్సర్‌‌ను ‌కూడా పసిగడతాయ్.. ఎలాగో తెలుసా ?

టాప్ – 10 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలివీ.. 

  • ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ -10 ఆర్థిక వ్యవస్థల్లో నంబర్ 1 స్థానంలో అమెరికా ఉంది. జీడీపీ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. అమెరికా జీడీపీ  విలువ 30.507 ట్రిలియన్ డాలర్లు. 20వ శతాబ్దం నుంచి  అమెరికాయే ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉంది. రాబోయే సంవత్సరాల్లో అమెరికాను చైనా అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • నంబర్ 2 స్థానంలో భారత్ పొరుగుదేశం చైనా ఉంది. దీని జీడీపీ విలువ 19.231 ట్రిలియన్ డాలర్లు.
  • నంబర్ 3 స్థానంలో భారత్ మిత్రదేశం జర్మనీ ఉంది. దీని జీడీపీ విలువ 4.744 ట్రిలియన్ డాలర్లు.
  • నంబర్ 4 స్థానంలో భారత్ ఉంది. దీని జీడీపీ విలువ 4.187 ట్రిలియన్ డాలర్లు ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే జర్మనీ దేశాన్ని భారత ఆర్థిక వ్యవస్థ దాటేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జర్మనీ జీడీపీ విలువకు అతికొద్ది దూరంలోనే భారత్ నిలిచి ఉంది.
  • నంబర్ 5 స్థానంలో  జపాన్ ఉంది. దీని జీడీపీ విలువ 4.186 ట్రిలియన్ డాలర్లు. భవిష్యత్తులో ఇది కూడా భారత్, జర్మనీలతో పోటీ పడే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాంకులు జపాన్‌లో ఉన్నాయి. భారత్‌లోని రిలయన్స్, అదానీ లాంటి దిగ్గజ కంపెనీలకు కూడా జపాన్ బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. బుల్లెట్ ట్రైన్ లాంటి మెగా ప్రాజెక్టుల కోసం జపాన్ నుంచే భారత్ అప్పులు తీసుకుంటుంది.
  • నంబర్ 6 స్థానంలో తెల్లదొరల దేశం  బ్రిటన్ (యూకే) ఉంది. దీని జీడీపీ విలువ 3.839 ట్రిలియన్ డాలర్లు.
  • నంబర్ 7 స్థానంలో భారత్ మిత్రదేశం ఫ్రాన్స్ ఉంది. దీని జీడీపీ విలువ 3.211 ట్రిలియన్ డాలర్లు.
  • నంబర్ 8 స్థానంలో భారత్ మిత్రదేశం ఇటలీ ఉంది. దీని జీడీపీ విలువ 2.422 ట్రిలియన్ డాలర్లు.
  • నంబర్ 9 స్థానంలో కెనడా ఉంది. దీని జీడీపీ విలువ 2.225 ట్రిలియన్ డాలర్లు.
  • నంబర్ 10 స్థానంలో బ్రెజిల్ ఉంది. దీని జీడీపీ విలువ 2.125 ట్రిలియన్ డాలర్లు.

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మే 25 నుంచి మే 31 వరకు రాశిఫలాలను తెలుసుకోండి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BVR Subrahmanyam
  • Fourth Largest Economy
  • india
  • Japan
  • niti aayog
  • Worlds Largest Economy

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

  • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

  • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

  • TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?

  • ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd