HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Huge Encounter In Kanker District 18 Maoists Killed

Encounter : కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్​కౌంటర్..18మంది మావోయిస్టులు హతం..!

  • By Latha Suma Published Date - 06:00 PM, Tue - 16 April 24
  • daily-hunt
Huge encounter in Kanker district.. 18 Maoists killed..!
Huge encounter in Kanker district.. 18 Maoists killed..!

Encounter: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం(Chhattisgarh State) కాంకేర్‌ జిల్లా(Kanker District)లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Chhattisgarh | One more security personnel injured in an encounter between police and Naxals in the Kanker district. Encounter is going on in the forest area of the Chhotebethiya police station limits: IG Bastar P Sundarraj

A total of three security personnel have been injured… https://t.co/kEylNvmiHY

— ANI (@ANI) April 16, 2024

We’re now on WhatsApp. Click to Join.

ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. మరోవైపు.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ల సంఖ్యను నిర్ధారించలేదు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఎస్పీ ఇంద్రకళ్యాణ్ ఐలెసెల ధృవీకరించారు. కాగా.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికీ కాంకేర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

Read Also: Srileela – Rashi Khanna : శ్రీలీల ఎగ్జిట్ రాశి ఖన్నా ఎంటర్.. క్రేజీ ప్రాజెక్ట్ లో లక్కీ ఛాన్స్..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chhattisgarh
  • encounter
  • Kanker district
  • maoists
  • police

Related News

Brs Office Manuguru

Section 144 : మణుగూరులో 144 సెక్షన్ అమలు

Section 144 : మణుగూరు తెలంగాణ భవన్‌పై జరిగిన దాడి ఘటనతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్న సమాచారం

    Latest News

    • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

    • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

    • Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

    • Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd