HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Himachal Uttarakhand Rain Alerts Rescue Updates

Rains : హిమాచల్ ప్రదేశ్‌లో 10 మంది మృతి, 20 మందికి పైగా గల్లంతు

Rains : హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు ఆగడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి.

  • Author : Kavya Krishna Date : 02-07-2025 - 10:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rains
Rains

Rains : హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు ఆగడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి. పరిస్థితి విషమంగా మారడంతో భారత వాతావరణ శాఖ (IMD) హిమాచల్‌లోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్, ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్‌లోని మండి జిల్లాలో బియాస్‌ నది ప్రమాదకరంగా ఉప్పొంగుతోంది. ఇప్పటికే 10 మంది మృతి చెందగా, తొమ్మిది మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు అధికారులు తెలిపారు.

Cocktail: మ‌ద్యం అతిగా తాగితే జ్ఞాపకశక్తి త‌గ్గుతుందా?

20 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఇప్పటివరకు 99 మందిని రక్షించామని వెల్లడించారు. వర్షాల ధాటికి 10 ఇళ్లతో పాటు 12 గోశాలలు దెబ్బతిన్నాయి. మండి-మనాలీ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. భద్రత దృష్ట్యా మండి జిల్లాలో మంగళవారం అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. కాంగ్రా, సిర్మౌర్‌, సోలన్ జిల్లాల్లోని పాఠశాలలు కూడా మూసివేసారు. మండి, సిర్మౌర్‌ జిల్లాల్లో 250కుపైగా రహదారులను మూసివేశారు. వర్షాల ప్రభావంతో 614 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 130కి పైగా నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా మృతుల సంఖ్య 23కి చేరుకుంది.

ఉత్తరాఖండ్‌లోని చమోలి, రుద్రప్రయాగ్‌, ఉత్తరకాశి, బాగేశ్వర్‌, పిథోరాగఢ్‌ జిల్లాల్లో IMD భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. జూలై 2 వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. చమోలిలో జూలై 1 నుండి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Remittance Tax : అమెరికాలోని భారతీయులకు ట్రంప్ శుభవార్త.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికే పరిమితం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beas River
  • Chamoli
  • floods
  • Heavy Rain
  • Himachal Pradesh
  • IMD alert
  • Landslides
  • Mandhi District
  • schools closed
  • uttarakhand

Related News

Hyderabad Rain

Hailstorm: రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన

Hyderabad Rain హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హయత్ నగర్, గాయత్రీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఘట్‌కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అ

  • IMD Alert

    దేశవ్యాప్తంగా మారిన వాతావరణం.. 11 రాష్ట్రాలకు IMD హెచ్చరిక!

Latest News

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

  • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

  • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

  • TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?

  • ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd