HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >From Now On Bank Employees Have Weekly Five Working Days Only

Five Working Days : బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలే

Five Working Days : ఈ ఏడాది జూన్ నుంచే బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి రానుంది.

  • Author : Pasha Date : 02-03-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Five Working Days
Five Working Days

Five Working Days : ఈ ఏడాది జూన్ నుంచే బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత ఈ నిర్ణయం అమలు దిశగా అడుగులు పడనున్నాయి. వాస్తవానికి దీనిపై గతంలో బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఓ లేఖ రాసింది. ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియ‌న్ కోరింది.

We’re now on WhatsApp. Click to Join

బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదురోజుల పనిదినాలు కల్పించాలనే డిమాండ్ ఇప్ప‌టిది కాదు.  ఈ డిమాండ్ 2015 సంవత్సరం నుంచే  ఉంది. ప్రస్తుతానికి ప్రతినెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంది. గ‌త సంవ‌త్స‌రం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య కుదిరిన అగ్రిమెంట్‌ ప్రకారం ఉద్యోగులకు 17 శాతం వేత‌నం పెరిగింది. ఒకవేళ వారంలో ఐదు రోజుల పనిదినాలపై  బ్యాంకు యూనియన్ల రిక్వెస్టును కేంద్ర ఆర్థికశాఖ అమోదం తెలిపితే..  ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో 3.8 లక్షల మంది అధికారులు సహా 9 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజుల వీక్లీ ఆఫ్ లభిస్తుంది. వీటికి తోడుగా వేతనపెంపు కూడా వ‌ర్తించ‌నుంది.

Also Read : Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్‌బై.. నెక్ట్స్ ఫోకస్ దానిపైనే

అయితే 5 రోజుల పనిదినాల (Five Working Days) వల్ల బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందించే పని గంటలు ఏమాత్రం తగ్గిపోవని.. ఉద్యోగులు, అధికారుల మొత్తం పనిగంటల్లోనూ ఎలాంటి మార్పులు జరగవని అంటున్నారు.  వారంలో ఐదురోజుల ప‌నిదినాలు ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్‌బీఐ, ఎల్ఐసీ సంస్థ‌ల్లోనూ అమ‌లవుతున్నాయి. ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని బ్యాంకు ఎంప్లాయిస్ యూనియ‌న్ కోరుతోంది.

Also Read :Metastatic Breast Cancer: మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి..? ల‌క్ష‌ణాలివే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bank employees
  • business
  • Five Working Days
  • Weekly Working Days

Related News

Richest Indians

షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు.

  • Gratuity

    కొత్త లేబర్ కోడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ అంటే ఏమిటి?

  • US-Iran War

    భారత ఫార్మా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్‌!

  • Bank Holiday

    ఈరోజు బ్యాంక్‌ల‌కు హాలిడే ఉందా?

  • ITR Forms AY 2026-27

    పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

Latest News

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

  • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

  • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd