Honey Trapping
-
#India
Honey Trapping : ఢిల్లీలో దంపతుల హనీ ట్రాప్… వ్యాపారవేత్తను బెదిరించి రూ.80లక్షలు దోపిడీ
హనీట్రాప్ చేసి ఓ వ్యాపారవేత్త దగ్గర దంపతులు డబ్బు దోచుకున్న ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. తప్పుడు అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి వ్యాపారవేత్త నుంచి రూ.80 లక్షలకు పైగా దోపిడీ చేసినందుకు ఢిల్లీలోని యూట్యూబర్ జంటపై కేసు నమోదైంది. గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీని నడుపుతున్న ఓ వ్యక్తిని యూట్యూబర్ జంట హనీట్రాప్ చేశారు. సోహ్నాలోని ఒక హోటల్‌లో కొన్ని నెలల క్రితం పని గురించి మాట్లాడటానికి ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో నివసించే నమ్రా ఖాదిర్ […]
Date : 27-11-2022 - 8:55 IST