HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Cbse Class 12 Result 2026 Expected Soon

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌పై బిగ్ అప్డేట్‌!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి విద్యార్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. తాజా సమాచారం ప్రకారం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

  • Author : Gopi Date : 18-04-2026 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBSE Class 12 Result
CBSE Class 12 Result

CBSE Class 12 Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి విద్యార్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. తాజా సమాచారం ప్రకారం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. బోర్డు ఇంకా అధికారిక తేదీని ప్రకటించనప్పటికీ గత ఏళ్ల ట్రెండ్స్, మూల్యాంకన వేగాన్ని బట్టి ఈ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరిలో ప్రారంభమై.. ఏప్రిల్ మొదటి వారం (ఏప్రిల్ 10) వరకు జరిగాయి. సాధారణంగా పరీక్షలు ముగిసిన 3 నుండి 5 వారాల వ్యవధిలో బోర్డు ఫలితాలను విడుదల చేస్తుంది. అందుకే ఏప్రిల్ ఆఖరు లేదా మే మొదటి వారంలో ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది.

గత 5 ఏళ్ల ఫలితాల ట్రెండ్

CBSE 12వ తరగతి ఫలితాల్లో ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత శాతం స్వల్ప మార్పులకు లోనవుతోంది.

2025: 88.39% అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

2024: 87.98% ఉత్తీర్ణత నమోదైంది.

2023: దాదాపు 87.33% మంది విద్యార్థులు సఫలమయ్యారు.

2022: 92.71% ఉత్తీర్ణత శాతం నమోదైంది.

2021: కరోనా కారణంగా రికార్డు స్థాయిలో 99% పైగా ఉత్తీర్ణత వచ్చింది.

Also Read: Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

మళ్లీ అమ్మాయిలే పైచేయి?

గత కొన్నేళ్లుగా సాగుతున్న ట్రెండ్ ప్రకారం.. ఈసారి కూడా అమ్మాయిలే అబ్బాయిల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని విద్యావేత్తలు భావిస్తున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంటోంది.

ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ స్కోర్‌ను ఈ క్రింది ప‌ద్ధ‌తుల్లో చూడవచ్చు.

అధికారిక వెబ్‌సైట్: cbse.gov.in లేదా results.cbse.nic.in సందర్శించాలి.

యాప్స్: DigiLocker, UMANG యాప్‌ల ద్వారా కూడా మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలను చూడటానికి రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి సిద్ధంగా ఉంచుకోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbse
  • CBSE Class 12 Result
  • digilocker
  • Login Credentials
  • Umang App

Related News

Cbsc Results

CBSE పదో తరగతి ఫలితాలు వచ్చేసాయోచ్ !!

సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డు అనూహ్యంగా ఫలితాలను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా మే నెల రెండో వారం లేదా చివరిలో వచ్చే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు

    Latest News

    • IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

    • ట్రంప్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్‌!

    • IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

    • వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. 2029లో అమలయ్యేనా?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    Trending News

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

      • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd