HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Bus Carrying 39 Security Force Personnel Falls Into Riverbed In Jammu And Kashmir

Jammu Kashmir : నదిలో బస్సులో బోల్తా…6గురు జవాన్లు మృతి..!!

జమ్మూ కశ్మీర్ లో ఘోరం జరిగింది. 39 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు నదిలో బోల్తా పడింది.

  • By hashtagu Published Date - 03:13 PM, Tue - 16 August 22
  • daily-hunt
Kashmir
Kashmir

జమ్మూ కశ్మీర్ లో ఘోరం జరిగింది. 39 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6గురు జవాన్లు మరణించారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అమర్ నాథ్ యాత్ర కోసం భద్రతను పర్యవేక్షించిన 37 మంది ITBPజవాన్లు, ఇద్దరు జమ్మూ కశ్మీర్ సివిల్ పోలీసులు. తమ విధులను ముగించుకుని తిరిగి వెళ్తుండగా పహల్ గాం సమీపంలో బస్సులో నదిలో పడిపోయింది. ఆ ప్రాంతమంతా లోతుగా ఉండటంతో బస్సు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. 19 అంబులెన్సులను ఘటనాస్థలానానికి రప్పించి సహాయక చర్యలు చేపట్టారు.

బస్సు బోల్తా ఘటన ఐటీబీపీ జవాన్ల మరణం వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. . మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Anguished to learn about the accident of a bus carrying ITBP and police personnel in Pahalgam, J&K. My prayers and thoughts are with the bereaved families. The injured were rushed to the hospital. May they recover at the earliest.

— Amit Shah (@AmitShah) August 16, 2022

In a road #accident near Chandanwari Pahalgam in #Anantnag district, 6 ITBP personnel got #martyred while as several others got injured, who are being #airlifted to Army hospital, Srinagar for treatment. Further details shall follow.@JmuKmrPolice

— Kashmir Zone Police (@KashmirPolice) August 16, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ITBP
  • Jammu and Kashmir
  • Pahalgam
  • personnel
  • road accident
  • security

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd