HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Attacks On Women In Many States Anurag Thakur

Anurag Thakur: చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి!

  • Author : Balu J Date : 22-07-2023 - 5:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆక్షేపించారు. బిహార్ లోని బెగుసరాయ్ లో బాలికపై జరిగిన దాడి గురించి రాష్ట్ర CM నీతీశ్ కుమార్ ఒక్కసారి కూడా స్పందించలేదని ఆరోపించారు. దేశంలో స్త్రీలపై అకృత్యాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలిస్థానంలో ఉందని కేంద్రమంత్రి అన్నారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాల్లో 22శాతం రాజస్థాన్ లో జరుగుతున్నాయని వెల్లడించారు.

గత నాలుగేళ్లలో రాజస్థాన్ లో మహిళలపై లక్షా 9వేల నేరాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయని ఠాకూర్ తెలిపారు. నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోని CM అశోక్ గహ్లోత్ .. మహిళలపై పెరుగుతున్న నేరాలను ప్రశ్నించినందుకు మంత్రివర్గం నుంచి రాజేంద్ర గూఢను తొలగించారని ధ్వజమెత్తారు. పశ్చిమ బంగాల్ లోని హావ్ డాలో పంచాయతీ ఎన్నికల రోజున 40 మంది TMC గూండాలు మహిళను వివస్త్రను చేశారనీ.. మాల్దాలో ఇద్దరు మహిళలను వివస్త్రలు చేసి దారుణంగా కొట్టారనీ.. సీఎం మమతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anurag Thakur
  • crimes
  • india
  • womens

Related News

Cigarette Price Hike

ధూమపాన ప్రియులకు షాక్..

Itc Hikes Cigarette Prices  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • Gold Price Today 20 Feb 2026 : మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర

  • తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

  • కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

  • సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ

  • ఏపిలో టీవీ సౌండ్‌ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd