Anurag Thakur
-
#India
E- Cigarette: లోక్‌సభలో ఈ-సిగరెట్ వివాదం.. టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణ!
భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించబడింది మరియు పార్లమెంటు భవనం కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుంది. ఎంపీలు, సిబ్బంది మరియు ఎవరికైనా పార్లమెంటు ప్రాంగణంలో ధూమపానం చేయడం పూర్తిగా నిషేధం.
Date : 11-12-2025 - 2:33 IST -
#India
Jhukunga Nahin : ‘‘తగ్గేదేలే’’ అంటూ రాజ్యసభలో ఖర్గే హూంకారం.. ఎందుకంటే..
మీ ముందు సాగిలాపడే మనిషిని(Jhukunga Nahin) అంతకంటే కాదు. విరిగిపోతా కానీ సాగిలాపడను.. తగ్గేదేలే ’’ అంటూ ఖర్గే ఫైర్ అయ్యారు.
Date : 03-04-2025 - 5:16 IST -
#India
Kangana On Rahul: రాహుల్ అర్ధం లేని మాటలు: కంగనా
'బడ్జెట్‌లోని పాయసం పంపిణీ' అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై సభలో దుమారం చెలరేగింది. ఈ విషయంపై కంగనా మాట్లాడారు. ఆయన మాటల్లో అర్థం లేదు. వాళ్ళు చెప్పేది మాకు అర్థం కావడం లేదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.
Date : 02-08-2024 - 1:17 IST -
#India
BJP President: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి.. రేసులో ఈ ముగ్గురు మాత్రమే..!
BJP President: కేంద్రంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఇప్పుడు అందరి చూపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి (BJP President)పైనే ఉంది. హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పదవీకాలం ముగిసిన ప్రెసిడెంట్ JP నడ్డా పదవీకాలం జనవరిలో ముగిసింది. కానీ లోక్‌సభ ఎన్నికల కారణంగా అతని పదవీకాలాన్ని 6 నెలల పాటు పొడిగించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడిని మరికొద్ది రోజుల్లో […]
Date : 12-06-2024 - 10:19 IST -
#India
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది : అనురాగ్ ఠాగూర్
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ దేశ యువతను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర సమాచార, ప్రసార, యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జూన్ 1న ఎన్నికలు జరగనున్న హమీర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ 100 శాతం ఉపాధి హామీ పథకం గురించి అబద్ధాలు చెప్పి ప్రతి కాంగ్రెస్ నాయకుడు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సాయుధ దళాల్లో చేరడం ద్వారా భారత […]
Date : 26-05-2024 - 7:54 IST -
#India
Anurag Thakur : ఆప్ నేతల ప్రకటనపై స్పందించిన అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్(Liquor scam)లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు(AAP leaders) చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Union Minister Anurag Thakur) స్పందించారు. ఇది ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతున్నారు..ఇది ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని అన్నారు. We’re now on WhatsApp. Click […]
Date : 22-03-2024 - 2:33 IST -
#Telangana
Anurag Thakur: ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు, కవితను ఎలా వదిలేస్తాం: అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు!
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్‌లోని మీడియాతో మాట్లాడారు.
Date : 04-11-2023 - 5:42 IST -
#Cinema
Manchu Lakshmi : మోదీకి థ్యాంక్స్ చెప్పిన మంచులక్ష్మి.. కొత్త పార్లమెంట్ లో సందడి..
మంచు లక్ష్మిని ప్రధాని మోదీ(PM Modi), ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)పార్లమెంట్ సందర్శనకు పిలిచారని, అందుకు ధనువాదాలు అని ట్వీట్ చేసింది.
Date : 22-09-2023 - 9:20 IST -
#India
No To Early Elections : ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు.. కేంద్ర సర్కారు స్పష్టీకరణ
No To Early Elections : ఈ ఏడాది డిసెంబరులో లేదా 2024 జనవరిలో జమిలి ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో కేంద్రం స్పందించింది.
Date : 03-09-2023 - 2:22 IST -
#India
Anurag Thakur: చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి!
దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆక్షేపించారు. బిహార్ లోని బెగుసరాయ్ లో బాలికపై జరిగిన దాడి గురించి రాష్ట్ర CM నీతీశ్ కుమార్ ఒక్కసారి కూడా స్పందించలేదని ఆరోపించారు. దేశంలో స్త్రీలపై అకృత్యాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలిస్థానంలో ఉందని కేంద్రమంత్రి అన్నారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాల్లో 22శాతం రాజస్థాన్ లో […]
Date : 22-07-2023 - 5:33 IST -
#Speed News
Rahul Gandhi Marriage: విపక్షాల మీటింగ్ రాహుల్ పెళ్లి కోసమేనా?
శుక్రవారం పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం కేవలం రాహుల్ గాంధీ పెళ్లిపై చర్చ కోసమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
Date : 24-06-2023 - 1:30 IST -
#India
Wrestlers protest : రెజ్లర్ల నిరసనకు బ్రేక్! కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చలు.. సయోధ్య కుదిరినట్లేనా?
కేంద్ర మంత్రి సూచనతో ఈనెల 15వ తేదీ వరకు నిరసనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భజరంగ్ పునియా మీడియాకు వెల్లడించారు.
Date : 07-06-2023 - 10:30 IST -
#Speed News
Wrestlers Protest: కేంద్ర మంత్రిపై మహిళ రెజ్లర్ సెన్సేషన్ కామెంట్స్
రెజ్లర్లను లైంగికంగా వేధించినందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత నెల 23 నుంచి ప్రముఖ రెజ్లర్లు నిరసన
Date : 03-05-2023 - 11:08 IST -
#Cinema
Chiranjeevi and Nag: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో చిరు, నాగ్ భేటీ!
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) టాలీవుడ్ సీనియర్ హీరోలను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
Date : 27-02-2023 - 1:44 IST -
#India
Telangana Politics: తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ షురూ!
ఇతర పార్టీల లీడర్లు త్వరలో బీజేపీలో చేరబోతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బుధవారం హైద్రాబాద్ వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దక్షిణాదిన ఉన్న తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి చాలా మంది మద్దతు లభిస్తోందని, చాలా మంది చేరారని, […]
Date : 29-06-2022 - 8:45 IST