HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >16 Year Old Rape Survivor Shoots Rapists Mother In Delhi

Shoots Rapist’s Mother: దారుణ ఘటన.. అత్యాచారం చేశాడని బాలుడి తల్లిపై కాల్పులు

ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో కౌంటీ మేడ్ పిస్టల్‌తో 50 ఏళ్ల మహిళను 16 ఏళ్ల బాలిక కాల్చి చంపిందని (Shoots Rapist’s Mother), మైనర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో తనపై అత్యాచారం చేశాడని ఓ బాలుడి తల్లిని(50) ఓ మైనర్ బాలిక కాల్చి చంపింది.

  • Author : Gopichand Date : 08-01-2023 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shooting In Philadelphia
Open Fire

ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో కౌంటీ మేడ్ పిస్టల్‌తో 50 ఏళ్ల మహిళను 16 ఏళ్ల బాలిక కాల్చి చంపిందని (Shoots Rapist’s Mother), మైనర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో తనపై అత్యాచారం చేశాడని ఓ బాలుడి తల్లిని(50) ఓ మైనర్ బాలిక కాల్చి చంపింది. ఈ ఘటన ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో చోటు చేసుకుంది. కిరాణా దుకాణం నడుపుతున్న ఆ మహిళ షాపులో ఉండగా బాలిక కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

భజన్‌పురాలోని ఘోండా ప్రాంతంలో శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల గురించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) సంజయ్ కుమార్ సేన్ తెలిపారు. ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మహిళను ఆమెకు తెలిసిన మైనర్ బాలిక కాల్చి చంపిందని, బాధితురాలిని స్థానిక నివాసితులు జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. ఆసుపత్రిలో ఆ మహిళ తన నివాసంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కిరాణా దుకాణం నడుపుతోందని, ఆమె తన దుకాణంలో ఉందని, బాలిక ఆమె వద్దకు వచ్చి కాల్చి ఆపై పారిపోయిందని పోలీసులు కనుగొన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితురాలిని గుర్తించగలిగారు. బాలికను గంటల వ్యవధిలోనే పట్టుకున్నామని, ఆమె ఉపయోగించిన కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Also Read: Two Suspected Terrorists Arrested: పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

2021లో ఆ మహిళ కొడుకు తనపై అత్యాచారం చేశాడని బాలిక ఆరోపించింది. ఆ తర్వాత అత్యాచారం ఆరోపణలపై, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. 25 ఏళ్ల కొడుకు అప్పుడు అరెస్టు చేయబడ్డాడు. ఇప్పటికీ జైలులో ఉన్నాడు. తన కొడుకును ఇప్పటికే అరెస్టు చేసినప్పుడు బాలిక ఎందుకు మహిళను కాల్చింది అనేది ఇంకా తెలియరాలేదని చెప్పారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. బాలికను సుదీర్ఘంగా విచారించిన తర్వాత వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. మహిళ, ఆమె కుటుంబం, నిందితురాలి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నామని తెలిపారు. బాలికకు ఆయుధం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhajanpura
  • delhi
  • Delhi Crime News
  • Minor Girl
  • Shoots Rapist’s Mother

Related News

Delhi Alert

Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd