Delhi Crime News
-
#Speed News
Delhi Baba: 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా!
ఈ కేసుతో పాటు ఇదే స్వామిపై 2009లో ఒక కేసు నమోదై ఉండగా, 2016లో మరో మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Date : 24-09-2025 - 3:39 IST -
#India
Decomposed Body: ఢిల్లీలో దారుణం.. కుళ్లిన విదేశీయుడి మృతదేహం లభ్యం
తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద శుక్రవారం సాయంత్రం మారిషస్‌కు చెందిన విదేశీయుడి మృతదేహం కుళ్లిపోయినట్లు (Decomposed Body) కనిపించడంతో కలకలం రేగింది. మృతుడు 65 ఏళ్ల భగవత్ లుత్మీగా గుర్తించినట్లు షాహదారా డీసీపీ రోహిత్ మీనా తెలిపారు.
Date : 18-03-2023 - 11:59 IST -
#India
Delhi: ఢిల్లీలో దారుణం.. బాలికపై కాల్పులు జరిపిన స్నేహితుడు
ఢిల్లీలోని (Delhi) నంద్ నగ్రిలో మైనర్ బాలికపై కాల్పులు జరిగాయి. 16 ఏళ్ల బాలికపై ఖాసీం అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఖాసీంకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Date : 07-03-2023 - 11:40 IST -
#India
Unmarried Mother Throws NewBorn: హృదయ విదారక ఘటన.. శిశువును మూడో అంతస్తు నుంచి విసిరేసిన తల్లి
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లికాని తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడో అంతస్తు నుంచి కిందకు (Throws NewBorn)తోసేసింది. పెళ్లి కాకుండానే ప్రసవించిన యువతి, అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి విసిరేసింది.
Date : 10-01-2023 - 9:26 IST -
#India
Shoots Rapist’s Mother: దారుణ ఘటన.. అత్యాచారం చేశాడని బాలుడి తల్లిపై కాల్పులు
ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో కౌంటీ మేడ్ పిస్టల్‌తో 50 ఏళ్ల మహిళను 16 ఏళ్ల బాలిక కాల్చి చంపిందని (Shoots Rapist’s Mother), మైనర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో తనపై అత్యాచారం చేశాడని ఓ బాలుడి తల్లిని(50) ఓ మైనర్ బాలిక కాల్చి చంపింది.
Date : 08-01-2023 - 7:16 IST -
#India
Attacked With Acid: మైనర్ బాలికపై యాసిడ్ దాడి
ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ (Acid) దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ (Acid) దాడి సమయంలో బాలిక తన చెల్లెలితో కలిసి ఉంది. దీంతో బాధితురాలి చెల్లెలు చెప్పిన వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Date : 14-12-2022 - 1:21 IST