HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >10 Lakh Offer For Shoes Rahul Gandhi Mended

Rahul Gandhi : రాహుల్ దెబ్బకు ‘రామ్’ జతకమే మారిపోయింది

తాజాగా సుల్తాన్ పూర్‌‌లో పర్యటించిన ఆయన చెప్పులు కొట్టుకునే రామ్‌ చేత్ దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడడం..సమస్యల గురించి అడిగితెలుసుకోవడమే కాదు..అతడి పక్కన కూర్చుని చెప్పులు కొట్టాడు.

  • Author : Sudheer Date : 01-08-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Am
Rahul Am

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దెబ్బకు రామ్ (Ramchet) జతకమే మారిపోయింది. ఇంతకీ రామ్ ఎవరా అనుకుంటున్నారా..? గత కొద్దీ రోజులుగా రాహుల్ సామాన్య ప్రజల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడం..కష్టసుఖాలను తెలుసుకోవడం..వారితో కలిసి భోజనం చేయడం..ప్రయాణించడం ఇలా ఎన్నో చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సుల్తాన్ పూర్‌‌లో పర్యటించిన ఆయన చెప్పులు కొట్టుకునే రామ్‌ చేత్ దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడడం..సమస్యల గురించి అడిగితెలుసుకోవడమే కాదు..అతడి పక్కన కూర్చుని చెప్పులు (footwear ) కొట్టాడు. అది దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. రాహుల్ గురించే కాదు రామ్ గురించి కూడా అంత మాట్లాడుకోవడం..అరా తీయడం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో రామ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. రామ్ షాప్ నుండి వెళ్తున్న వారంతా కారు ఆపి మరీ, ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. సెల్ఫీలు దిగుతూ..వాటిని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతే కాదు ఆరోజు రాహుల్‌ కుట్టిన షూస్ కి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. రాహుల్ దుకాణం వదిలి వెళ్ళిన వెంటనే రామ్ చేత్‌కు కాల్ వచ్చింది. అందులో ఆయన కుట్టిన షూస్ కావాలంటూ ఓ వ్యక్తి అడిగారు. దానిని తనకు రూ.5 లక్షలకు అమ్మాల్సిందిగా అడిగారట.. ఇంకొకరు అయితే ఏకంగా రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారట. మరొకరైతే.. ‘బ్యాగు నిండా డబ్బిస్తా.. ఇచ్చేయ్’ అన్నారట. కానీ ఎవ్వరు ఎంత ఇస్తామని చెప్పినా..ఎలా అడిగిన కూడా రామ్ చేత్ మాత్రం వాటిని ఇవ్వను అని తెగేసి చెపుతున్నాడట. రాహుల్ కు గుర్తుగా అది తన వెంట పెట్టుకుంటానని..ఎవరికీ ఇవ్వనని సమాధానం చెపుతున్నాడట. సో మొత్తం మీద రాహుల్ దెబ్బకు రామ్ దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

Read Also : Shouryuv : ఎన్టీఆర్ తో సినిమా – హాయ్ నాన్న డైరెక్టర్ క్లారిటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Rahul Gandhi-footwear
  • rahul Ramchet
  • Sultanpur Cobbler

Related News

    Latest News

    • Laxmi Rai : బాలకృష్ణ మూవీ ఛాన్స్ కొట్టేసిన లక్ష్మీరాయ్

    • TVK Vijay : ఎన్టీఆర్ బాటలోనే విజయ్!

    • IPL 2026 – MI vs KKR 2nd Match : వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే..!!

    • TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

    • Gas Shortage : సిలిండర్లతో జంప్ అయినా గ్యాస్ బాయ్

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd