HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Winter Wellness Guide Herbs That Protect You From Cough Cold

‎Winter Immunity Boosters: చలికాలంలో జలుబు దగ్గు వంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

‎Winter Immunity Boosters: చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి వాటికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • Author : Anshu Date : 10-12-2025 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Winter Immunity Boosters
Winter Immunity Boosters

‎Winter Immunity Boosters: చలికాలం వచ్చింది అంటే చాలు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దగ్గు జలుబు జ్వరము ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అయితే వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు ఇలాంటి సమస్యలు రావడం సహజమే అయినప్పటికీ ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. మరి చలికాలంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడం కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎చలికాలంలో తులసిని రోజూ ఐదు ఆకులు పరగడుపున ప్రతి ఉదయం తింటే చాలామంచిదట. తులసి శ్వాసకోశంలో కణాలకు వచ్చే వైరస్లను నిరోధిస్తుందట. అల్లం, నల్ల మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయట. అలాగే పచ్చి ఆకులను నమలడం కూడా మంచిదే అని చెబుతున్నారు. పసుపును పాలలో వేసి తాగితే మంచిదట. కానీ దానిని సరైన విధంగా తాగాలంటే దానిలో నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చని అప్పడే శరీరం కర్కుమిన్ తీసుకోగలుగుతుందని చెబుతున్నారు.
‎
‎రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. నిద్రపోయే ముందు తాగాలనుకుంటే జాజికాయ కూడా వేసుకోవచ్చట. ఈ జాజికాయ దగ్గును తగ్గించడం నుంచి నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా అల్లం తాజాగా తురిమి తేనెతో కలిపి తీసుకోండి. అలాగే వాము వాసన థైమోల్ విడుదల చేస్తుంది. ఇది ఆసుపత్రి స్థాయి క్రిమిసంహారక మందులలో ఉండే పదార్థం. వారానికి ఒకసారి దీని ఆవిరి పట్టడం వల్ల సైనస్ సమస్య తగ్గుతుందట. శ్లేష్మ పొరలను బలంగా చేస్తుందని, మొత్తం శ్వాసకోశ వ్యవస్థను ఇన్ఫెక్షన్ల నుంచి తప్పిస్తుందని చెబుతున్నారు. అశ్వగంధ రోగనిరోధక శక్తిని అందిస్తుందట. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలతో మూడు వారాలు తీసుకుంటే మంచిదని, ఫ్లూ, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులను ఇది దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో నారింజ కంటే ఇరవై రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందట. ఇది టానిన్లు రక్షిస్తాయి. కాబట్టి వేడిని తట్టుకుంటుందని, తాజాగా ఉన్నా ఎండబెట్టినా ఊరగాయ రూపంలోనైనా తీసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తం పండు, విడిగా ఉన్న విటమిన్ సి కంటే బాగా పనిచేస్తుందట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cough
  • Winter Immunity Boosters
  • winter season
  • Winter Tips

Related News

Dandruff (2)

Dandruff: ‎చలికాలంలో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Dandruff: చలికాలంలో చిన్ను సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను తప్పకుండా పాటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Winter

    ‎Winter: చలికాలంలో కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ!

  • Winter Tips

    Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జ్యూస్ లు తీసుకోవాలో మీకు తెలుసా?

  • Winter Lemon

    Winter: చలికాలంలో ముఖంపై నిమ్మరసం అప్లై చేయవచ్చా.. చేయకూడదా?

Latest News

  • Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’తో వస్తున్న వెంకటేష్

  • Fire Accident : ఆర్‌కే బీచ్ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదం

  • Tirumala Dupatta Scam : తిరుమల ఆలయంలో బయటపడ్డ మరో స్కాం

  • Lokesh US Tour : సుందర్ పిచాయ్, శంతను నారాయణన్‌లతో కీలక భేటీ

  • ‎Winter Immunity Boosters: చలికాలంలో జలుబు దగ్గు వంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

Trending News

    • Zelensky: భార‌త్‌కు జెలెన్‌స్కీ.. జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం?!

    • T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్రసారం చేయడానికి జియోస్టార్ ఎందుకు నిరాకరించింది?

    • Expensive Car: భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ఏది? దాని ధర ఎంత?

    • IPL 2026 Mini Auction: ఐపీఎల్ 2026.. అబుదాబిలో డిసెంబర్ 16న వేలం, తుది జాబితాలో 350 మంది ఆటగాళ్లు!

    • Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. ఇక‌పై అలా చేస్తే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd