HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Why Do I Feel Breathless After Climbing Stairs

మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

కార్డియాలజిస్టులు దీనిని 'హార్ట్ రేట్ రికవరీ' (గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి రావడం) అని పిలుస్తారు. మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస, గుండె వేగం త్వరగా సాధారణ స్థితికి వస్తే, అది మంచి కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌కు సంకేతం.

  • Author : Gopichand Date : 16-03-2026 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Slow Heart Rate
Slow Heart Rate

Slow Heart Rate: మెట్లు ఎక్కడం అనేది మన దైనందిన జీవితంలో ఒక సాధారణ భాగం. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ చిన్న అలవాటు మన గుండె ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. మనం మెట్లు ఎక్కేటప్పుడు శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. అటువంటి సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. కండరాలకు రక్తాన్ని చేరవేయడానికి మరింత కష్టపడుతుంది. ఇది సాధారణ ప్రక్రియే కానీ మెట్లు ఎక్కిన తర్వాత శరీరం ఎంత త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటుంది అనేదే అసలైన సంకేతం.

దీని ద్వారా మీరు ఏమి గుర్తించవచ్చు?

కార్డియాలజిస్టులు దీనిని ‘హార్ట్ రేట్ రికవరీ’ (గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి రావడం) అని పిలుస్తారు. మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస, గుండె వేగం త్వరగా సాధారణ స్థితికి వస్తే, అది మంచి కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌కు సంకేతం. ఒకవేళ శ్వాస తీసుకోవడం చాలా సేపు ఇబ్బందిగా అనిపించినా లేదా గుండె వేగం సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టినా అది గుండె, రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతోందని అర్థం.

Also Read: ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

నిపుణులు ఏమంటున్నారు?

నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం.. మెట్లు ఎక్కడం వంటి సాధారణ ప్రక్రియ గుండె ఆరోగ్యం గురించి ఎంత కీలక సమాచారాన్ని ఇస్తుందో చాలామంది గ్రహించలేరని తెలిపారు. మెట్లు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ అవసరం పెరిగి గుండె వేగం పెరగడం సహజమని, అయితే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడితే మాత్రం గుండె లేదా రక్తనాళాల పనితీరులో లోపం ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

గుండె ఎంత సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేస్తోంది. ధమనులు ఆక్సిజన్‌ను ఎంత సులభంగా శరీరానికి అందిస్తున్నాయి. కండరాలు ఆ ఆక్సిజన్‌ను ఎంత సరిగ్గా వినియోగించుకుంటున్నాయి అనే అంశాలపై రికవరీ స్పీడ్ ఆధారపడి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఈ సమస్యకు కారణాలేంటి?

ఆధునిక జీవనశైలి ఈ సమస్యకు ప్రధాన కారణం. గంటల తరబడి కూర్చుని పని చేయడం, అసమతుల్య ఆహారం, ధూమపానం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె, రక్తనాళాలు బలహీనపడతాయి. దీనివల్ల ధమనులు గట్టిపడి రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Health News
  • Health Tips Telugu
  • Heart Rate Recovery
  • lifestyle
  • Slow Heart Rate

Related News

Sleep

ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

ఒత్తిడి, ఆందోళన నిద్రలేమికి ప్రధాన కారణాలు. పడుకునే ముందు కొన్ని నిమిషాల పాటు ధ్యానం లేదా దీర్ఘ శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి.

  • Child Eating Mud

    మీ పిల్లలు మట్టి లేదా గోడ సున్నం తింటున్నారా?

  • Happiness Hormones

    సంతోషం అనేది కేవలం మనసుకి సంబంధించిన విషయమే కాదంట‌!

  • Egg Boiling Hacks

    గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • Green Chillies

    పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

Latest News

  • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

  • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

  • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

  • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd