HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens When You Sleep On A Hungry Stomach

Health Tips: రాత్రిపూట ఏమీ తినకుండా పడుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

రాత్రి సమయంలో భోజనం చేయకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని,ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 25-04-2025 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

ఈ మధ్యకాలంలో చాలా మంది సరైన సమయం లేక, ఆకలి లేక, టెన్షన్స్ వల్ల ఇలా అనేక రకాల కారణాలు వల్ల భోజనం చేయకుండా అలాగే పడుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మరి రాత్రి పూట తినకుండా అలాగే పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ మీరు రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రపోతే మీ మెదడు మిమ్మల్ని ఫుడ్ తినమని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తుందట. దీని వల్ల మీకు పదేపదే ఆకలిగా అనిపిస్తుందట.

దీనివల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోలేరని చెబుతున్నారు. బరువు తగ్గడం కోసం ఇతర కొన్ని కారణాల వల్ల రాత్రిపూట తినడం మానేస్తే జీవ క్రియ నెమ్మధిస్తుందట. ఇది మీ ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అలాగే హార్మోన్లు సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కానీ మీరు రాత్రిపూట భోజనం చేయకుండా నిద్రపోతే మీ హార్మోన్లు ప్రభావితం అవుతాయట. ఇది మీకు ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రిపూట మీరు తినకుండా నిద్రపోతే మీకు కండరాల బలహీనత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట.

ఏమీ తినకుండా నిద్రపోవడం వల్ల ప్రోటీన్లు, అమైనో ఆమ్లాల సామర్థ్యం కూడా ప్రభావితం అవుతుందట. ఏమీ తినకుండా నిద్రపోవడం వల్ల మీ శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుందట. దీని వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గి, నీరసం అనే ఫీలింగ్ వస్తుందట. దీనివల్ల మీకు ఏ పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదని,.అలాగే రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోవడం వల్ల మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయని ఇది మీకు చిరాకు కలిగిస్తుందని చెబుతున్నారు. రాత్రిపూట తినకుండా పడుకుంటే బరువు తగ్గుతామని చాలా మంది భ్రమ పడుతుంటారు. కానీ ఇలా నిద్రపోవడం వల్ల మీరు మరింత బరువు పెరుగుతారట. ఈ అలవాటు మీ జీవక్రియ రేటును నెమ్మదిస్తుందట. అలాగే మీరు బరువు పెరగడానికి దారితీస్తుందని బరువు తగ్గాలంటే మీరు రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health problems
  • health tips
  • hungry stomach
  • night time

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Do you have a habit of going to bed late at night? You could be at risk!

    Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

  • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd