HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >This Is A Super Drink To Beat Body Heat During The Summer

Heatwave: వేసవిలో ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్‌ డ్రింక్ ఇది..!

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Refreshing Summer Drink
Refreshing Summer Drink

Summer Drinks రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో వేసవి తాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సీజన్‌లో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతల పానీయాల వైపు మొగ్గు చూపే బదులు, సహజ సిద్ధంగా లభించే పానీయాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చల్లదనం కూడా లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని అందించడంలో సహజ పానీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి నీరు. ఇందులో సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండి, శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తుంది. అలాగే, విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది.

శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో చెరుకు రసానికి సాటి లేదు. ఇది అలసటను తగ్గించి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక సహజ ప్రోబయోటిక్ అయిన మజ్జిగ జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. సంప్రదాయ పానీయమైన రాగి జావ ఎముకలకు బలాన్నిస్తూ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

అధిక నీటిశాతం ఉండే పుచ్చకాయ జ్యూస్ శరీరానికి తక్షణ హైడ్రేషన్ అందించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కాబట్టి ఈ వేసవిలో కృత్రిమ పానీయాలకు బదులుగా సహజంగా లభించే ఈ డ్రింక్స్‌ను డైట్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

అన్నింటికీ మించి.. వేసవిలో మంచినీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. చెమట రూపంలో బయటికిపోయే ద్రవాలను భర్తీ చేయడంలో నీటిది కీలకపాత్ర.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits of buttermilk
  • Benefits Of Coconut Water
  • buttermilk
  • coconut water
  • dehydration
  • dehydration problem
  • Dehydration Symptoms
  • Healthy Summer Drinks
  • heatwave
  • Heatwave alert
  • Heatwave in AP
  • Heatwave in India
  • Heatwave in Telangana
  • Lemon Juice
  • lemon juice benefits
  • Ragi Java
  • ragi java benefits
  • Refreshing Summer Drinks
  • Sugarcane juice
  • Sugarcane Juice Benefits
  • Summer Drinks
  • watermelon juice

Related News

    Latest News

    • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

    • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

    • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

    • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

    • H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

    Trending News

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd