Dehydration Problem
-
#Health
Heatwave: వేసవిలో ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్ డ్రింక్ ఇది..!
Summer Drinks రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో వేసవి తాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సీజన్‌లో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతల పానీయాల వైపు మొగ్గు చూపే బదులు, సహజ సిద్ధంగా లభించే పానీయాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చల్లదనం కూడా లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని అందించడంలో సహజ పానీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి నీరు. ఇందులో సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా […]
Date : 27-03-2026 - 3:45 IST -
#Health
వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Dehydration Symptoms రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అసలే ఎండాకాలం ప్రారంభదశలో ఉన్నాం. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో తయారైంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా జీర్ణక్రియ, రక్త ప్రసరణ, విష పదార్థాల తొలగింపులో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, శరీరంలో నీరు లేకపోవడం చాలా ప్రమాదకరం. శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్‌కి […]
Date : 14-03-2026 - 12:00 IST -
#Life Style
నిమ్మకాయ నీరు ఎలా తయారు చేస్తారు?..వీటితో వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
నిమ్మకాయ నీరు కేవలం దాహం తీర్చే పానీయం మాత్రమే కాదు. ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Date : 29-01-2026 - 4:45 IST -
#Health
Ash Gourd : బూడిద గుమ్మడికాయ..దిష్టికే కాదు..సర్వరోగ నివారిణి !
బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయతో రుచికరమైన వంటకాలు చేయొచ్చు. దీని జ్యూస్‌ను కూడా తాగవచ్చు. ఇది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించగలదు. ముఖ్యంగా వేడి కాలంలో దీనిని ఆహారంగా తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
Date : 19-07-2025 - 7:56 IST -
#Life Style
Lifestyle :ప్రతిరోజూ ఎన్ని గ్లాసుల నీటిని తీసుకోవాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసా!
మన శరీరం దాదాపు 60% నీటితో నిండి ఉంటుంది. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం అనేది కేవలం దాహం తీర్చుకోవడం కాదు, శరీరంలోని ప్రతి జీవక్రియకు ఇది అత్యవసరం.
Date : 22-06-2025 - 4:42 IST