HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Powerful Drink To Prevent Heart Attack

Health Tips: కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఐదు పదార్థాలు తీసుకోవాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్య

  • Author : Anshu Date : 15-01-2024 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heatlth
Heatlth

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రతి 10 మరణాలలో రెండు మూడు మరణాలు గుండెకు సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ కు ముఖ్య కారణం గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. ఇలా గుండె నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. దీని వల్ల గుండె పని తీరుకు ఆటంకం కల్గి గుండె సంబంధిత రోగాలు వస్తుంటాయి. కొన్ని సార్గు సడెన్ గా గుండె ఆగిపోతుంటుంది.

ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు మన ఇంట్లో ఉండే ఈ ఐదు పదార్థాలు చాలా ఉపయోగపడతాయి. మరి ఆ ఐదు రకాల పదార్థాలు ఏవి అన్న విషయానికి కొస్తే.. వెల్లుల్లి, మిరియాలు, పసుపు, పుదీనా, దాల్చిన చెక్కలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. గుండెలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. రెండు గ్రాముల మిరియాలు, రెండు గ్రాముల దాల్చన చెక్క పొడి, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు, రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి కాస్తంత తేనె కలుపుకొని తాగాలి.

అయితే చక్కెర వ్యాధి ఉన్న వారు తేనె కలపకుండానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందట. రక్త నాళాల లైనింగ్ పని తీరును మెరుగుపరచడం ద్వారా పసుపు గుండె జబ్బు ప్రక్రియలో దశలను తిప్పికొడుతుందట. అందు వల్ల ఇది మీ రక్తపోటు. రక్తం గడ్డ కట్టడం, గుండె ఆరోగ్యానికి కీలకమైన ఇతర కారకాలను నియంత్రించడం సహాయ పడుతుంది. అయితే ఇందులో ఉండే మిరియాల వల్ల బీటా కెరోటిన్ శోషణను మెరుగుపరుస్తాయట. బీటా కెరోటిన్ సెల్యూసార్ డ్యామేజ్ తో పోరాడే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. తద్వారా గుండె, కంటి జబ్బులను నివారిస్తుంది. పుదీనా అవయవ కణజాలానికి హానీ కల్గించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం సాయ పడుతుంది. దాని వల్ల మీ కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. గుండ డబ్బులతో పాటు మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cholesterol
  • health tips
  • heart attack
  • heart problems

Related News

Son Writes Exam Hours After Father's Death

గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదు

  • Hormonal Imbalance

    మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

  • Cholesterol

    కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Latest News

  • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • ఆదివారం రోజే సెల‌వు ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

  • 10 ఏళ్ల త‌ర్వాత తండ్రి కాబోతున్న సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైర‌ల్‌!

  • కారు ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

  • మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. ఎల్‌పీజీపైనే ఎందుకు ఎఫెక్ట్ ప‌డింది?

Trending News

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd