Health
-
Sania Mirza: సానియా మీర్జాకు అరుదైన వ్యాధి.. అది ఏంటంటే?
పానిక్ అటాక్ అనేది అకస్మాత్తుగా వ్యక్తికి తీవ్రమైన భయాందోళనలు కలిగే పరిస్థితి. ఈ సమయంలో శరీరం వణుకుతుంది. భయం పెరుగుతుంది. ఏడుపు వస్తుంది. తమపై నియంత్రణ కోల్పోయినట్లు అనిపిస్తుంది.
Published Date - 07:30 PM, Thu - 13 November 25 -
Urine Frequently: చలికాలంలో తరచుగా మూత్ర విసర్జన ఎందుకు జరుగుతుంది?
డాక్టర్ల సలహా ప్రకారం.. తరచుగా మూత్ర విసర్జన సమస్య నుండి బయటపడటానికి మీరు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. మీకు ఆరోగ్య సమస్యలు లేకపోతే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి వెచ్చని దుస్తులు ధరించండి. మీ గది ఉష్ణోగ్రతను కూడా వెచ్చగా ఉంచండి.
Published Date - 09:20 PM, Wed - 12 November 25 -
Thyroid Pain: థైరాయిడ్ వల్ల మెడ, కండరాల నొప్పులు వస్తాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Thyroid Pain: థైరాయిడ్ సమస్య ఉన్నవారికి మెడ, కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయా అంటే అవును అంటున్నారు వైద్యులు. అయితే ఇలా రావడం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 08:00 AM, Wed - 12 November 25 -
Winter Health Tips: శీతాకాలంలో వేడి నీళ్లు వాడాలా? వద్దా?!
చల్లటి నీరు కూడా శీతాకాలంలో శరీరానికి హానికరం అని అంటున్నారు. చల్లటి నీరు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, మొత్తం శరీరం బిగుసుకుపోయేలా చేయవచ్చు.
Published Date - 10:15 PM, Tue - 11 November 25 -
Alcohol: ఏంటి ఇది నిజమా! చలికాలంలో మద్యం తాగితే చలి తగ్గుతుందా?
Alchohol: చలికాలంలో మద్యం సేవిస్తే నిజంగానే చలి తగ్గుతుందా? ఈ విషయం గురించి ఆరోగ్యం నిపుణులు ఏమంటున్నారు. ఇందులో నిజా నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 08:00 AM, Mon - 10 November 25 -
Pregnant Women: గర్భధారణ సమయంలో ఆఫీస్‌లో పనిచేసే మహిళలు ఈ విషయాలు గుర్తుంచుకోండి!
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు మీ కాళ్లను నిరంతరం వేలాడదీయకూడదు. ఆఫీస్‌లో బల్ల లేదా చిన్న పీట వంటి ఏదైనా వస్తువును ఉంచుకుని దానిపై కాళ్లు పెట్టుకోవాలి. కాళ్లను ఎక్కువసేపు వేలాడదీయకుండా చూసుకోవాలి. అలాగే తరచుగా మీ శరీర భంగిమను మారుస్తూ ఉండండి.
Published Date - 09:50 PM, Sun - 9 November 25 -
Lukewarm Water: ఉదయం పూట గోరువెచ్చని నీటితో ఇలా చేస్తున్నారా?
విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె యాంటీఆక్సిడెంట్ల మూలం. గోరువెచ్చని నీటిలో వీటిని కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Published Date - 07:30 AM, Sun - 9 November 25 -
Blood Pressure: రాత్రిపూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?
రాత్రిపూట అధిక రక్తపోటు ఒక తీవ్రమైన సమస్య కావచ్చు. అందుకే మీకు రాత్రిపూట రక్తపోటు సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
Published Date - 10:20 PM, Sat - 8 November 25 -
Drinking Water: నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
Drinking Water: నీరు తాగిన వెంటనే మాత్ర విసర్జనకు వెళ్లడం అసలు మంచిది కాదని అది ఒక రకమైన అనారోగ్య సమస్యకు సంకేతంగా భావించాలని చెబుతున్నారు. మరి నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 08:00 AM, Sat - 8 November 25 -
Cancer Awareness Day: క్యాన్సర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 లక్షల మరణాలు!
ఆరోగ్య నిపుణులు ప్రతి వారం కనీసం 150 నిమిషాల మోడరేట్ లేదా 75 నిమిషాల శక్తివంతమైన ఏరోబిక్ వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తారు.
Published Date - 09:15 PM, Fri - 7 November 25 -
Honey : తేనె ఎక్కువగా స్వీకరిస్తున్నారా..? అయితే జాగ్రత్త !!
Honey : తేనెను సహజమైన మధుర పదార్థంగా, ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే ఆహారంగా చాలామంది భావిస్తారు. తేనెలో ఉన్న విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిచ్చి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు
Published Date - 07:31 PM, Fri - 7 November 25 -
Cough: దగ్గుతో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఈ కషాయం ట్రై చేయండి!
ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ బాధను తగ్గించే ఒక ప్రభావవంతమైన ఔషధం అవసరం. అయితే ఆయుర్వేద నిపుణులు ఒక కషాయం రెసిపీని పంచుకున్నారు. ఇది గట్టిగా పేరుకుపోయిన కఫాన్ని కూడా కరిగించి బయటకు పంపగలదు.
Published Date - 04:46 PM, Fri - 7 November 25 -
Health Tips: వామ్మో.. కొబ్బరి, బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా!
Health Tips: కొబ్బరి, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు నిపుణులు. మరి కొబ్బరి, బెల్లం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:00 AM, Fri - 7 November 25 -
Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?
వైద్యుల ప్రకారం.. కాఫీని పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం. ఒక రోజులో రెండు కప్పుల కాఫీ లేదా టీ తాగడం సురక్షితమైన పరిమితి. ఒక వ్యక్తి అధిక అలసటగా భావిస్తే అతను ఎక్కువ కెఫిన్ తీసుకోవడానికి బదులుగా తగినంత నిద్ర, నీరు, తన ఆహారంపై దృష్టి పెట్టాలి.
Published Date - 09:59 PM, Thu - 6 November 25 -
Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో (ఆర్టరీస్) రక్తం గడ్డకట్టడం లేదా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది.
Published Date - 09:09 PM, Thu - 6 November 25 -
Garlic: రోజు పరగడుపున ఒక వెల్లుల్లి తింటే చాలు.. నెల రోజుల్లో కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు!
Garlic: ప్రతీ రోజు ఒక వెల్లుల్లి తింటే చాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. నెల రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయట.
Published Date - 07:31 AM, Thu - 6 November 25 -
Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!
రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి (Relax) లభించడమే కాకుండా ఒత్తిడి (Stress) కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Published Date - 09:00 PM, Wed - 5 November 25 -
Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?
విటమిన్ B6 లోపాన్ని తీర్చుకోవడానికి మీరు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, బంగాళాదుంపలు, శనగలు, టోఫు, సాల్మన్ చేపలు, అవోకాడో వంటివి తీసుకోవచ్చు.
Published Date - 05:36 PM, Wed - 5 November 25 -
Tea Side Effects: టీ తాగేవారికి బిగ్ అలర్ట్!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం పాల టీ తాగకుండా ఉండాలి. బ్లాక్ టీ, హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. మీరు పాల టీనే ఇష్టపడితే అందులో టీ పొడి, పంచదార తక్కువగా ఉపయోగించాలి. అలాగే దానిని ఖాళీ కడుపుతో తాగకూడదు.
Published Date - 05:04 PM, Tue - 4 November 25 -
Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 08:01 AM, Tue - 4 November 25