HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Onions Might Have Use Treating Patients Diabetes

Diabetes: ఉల్లితో మధుమేహం దూరమవుతుందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.. అనే సామెతను మనం తరచూ వింటటూ ఉంటాం. అలాగే ఈ

  • Author : Anshu Date : 06-09-2022 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetes
Diabetes

సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.. అనే సామెతను మనం తరచూ వింటటూ ఉంటాం. అలాగే ఈ ఉల్లిపాయ లేకపోతే వంట పూర్తి కాదు. ఉల్లిపాయ కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలామంది ఉల్లిపాయను పచ్చిగా ఇష్టపడి మరి తింటూ ఉంటారు. ఈ ఉల్లిపాయల్లో అనేక ఔషధాలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్‌ లాంటివి ఉన్నాయి. అయితే చాలామంది డయాబెటిస్ పేషెంట్లు ఈ ఉల్లిపాయను తినడానికి తెగ ఆలోచిస్తూ ఉంటారు.

ఉల్లిపాయ తినడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఉల్లిపాయను మధుమేహం ఉన్నవారు తినవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా వెల్లడించారు. టైప్ టు డయాబెటిస్ ఉన్నవారికి యాంటీ డయాబెటిక్ డ్రగ్మెట్ ఫార్మింగ్ తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవెల్స్ 50% మీదకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉంటుంది అని ఈ అధ్యాయంలో విలన్ అయింది.

అయితే మధుమేహం ఉన్నవారు ఉల్లిపాయను చికిత్సలో భాగంగా తీసుకోవచ్చట. ఇదే ప్రయోగాన్ని ఇప్పటివరకు ఎలుకలపై చేసామని త్వరలోనే మానవులపై కూడా ఉపయోగిహిస్తామని తెలిపారు శాస్త్రవేత్తలు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు డయాబెటిస్ కి వాడే మందులతో పాటు ఉల్లిపాయను కూడా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రయోగం ఎలుకల పై జరిగింది. మధుమేహం ఉన్న ఎలుకలలో రోజుకి 400 ఎంజీ నుంచి 600 ఎంజీ పులిని ఇవ్వడం ద్వారా చక్కెర స్థాయి బాగా తగ్గిందని అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గినట్టుగా ఆ నివేదికలో వెళ్లడయింది అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఈ విషయంపై మానవులపై ప్రయోగం జరిపే వరకు ఒక సరైన నిర్ణయానికి రాలేము అని తెలిపారు శాస్త్రవేత్తలు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • California
  • Diabetes
  • Diabetes Control
  • Latest research
  • onion
  • onions
  • Sugar levels
  • USA

Related News

    Latest News

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd