HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Learn How To Grow A Sugar Controlling Insulin Plant At Home

Vastu: షుగర్ కంట్రోల్ చేసే మొక్క ఇదే మీ ఇంట్లో ఎలా పెంచాలో తెలుసుకోండి..!!

ఈరోజుల్లో చాలామంది గార్డెనింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు పండ్ల మొక్కలు నాటుతే...మరికొంత మంది పువ్వుల మొక్కలు నాటుతుంటారు.

  • By hashtagu Published Date - 08:32 AM, Wed - 21 September 22
  • daily-hunt
Insulin Plant
Insulin Plant

ఈరోజుల్లో చాలామంది గార్డెనింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు పండ్ల మొక్కలు నాటుతే…మరికొంత మంది పువ్వుల మొక్కలు నాటుతుంటారు. అంతేకాదు గార్డెన్ లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మొక్కలను నాటేవారు కూడా చాలా మంది ఉన్నారు. మనం సాధారణంగాలో గార్డెన్ లో ఎక్కువగా తులసి, కలబంద, వేప ఇలా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే మొక్కలను నాటుతుంటాం. తులసి, వేప ఆకులను అప్పుడప్పుడు తింటుంటాం. అయితే మీరు ఇన్సులిన్ ప్లాంట్ గురించి విన్నారా. అవును ఈ మొక్కను ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ మొక్కను ఇంట్లోనే సులభంగా ఏవిధంగా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

ఇన్సులిన్ నాటడానికి కావలసినవి:

-విత్తనం
-ఎరువులు
-మట్టి
-కుండ (మట్టి)
-నీరు

ఇన్సులిన్ మొక్కను పెంచడానికి చిట్కాలు
సాధారణంగా మనం ఏదైనా పండు, కూరగాయాలు లేదా ఔషధ మొక్కలను నాటే ముందుకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే సరైన విత్తనం లేదా మొక్కను ఎంచుకోవాలి. విత్తనం కానీ మొక్క కానీ సరిగ్గా లేకుంటే మనం ఎంత కష్టపడినా మొక్క ఎదగదు. అందుకే ఇన్సులిన్ మొక్కను నాటనే ముందు సరైన విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇన్సులిన్ మొక్క విత్తనాలు మార్కెట్లో దుకాణాల్లో లభిస్తాయి. లేదంటే నర్సరీలలోనూ లభిస్తాయి.

ఇన్సులిన్ మొక్కను నాటే ముందు ఆ పని చేయండి.
ఇన్సులిన్ మొక్క బాగా పెరగాలంటే, మొక్కను నాటడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు కుండలో వేయబోయే మట్టిని పగలగొట్టి, ఒక రోజు ఎండలో ఉంచాలి. మట్టిని ఎండలో ఉంచడం వల్ల మట్టిలో ఉండే చిన్న చిన్న కీటకాలు నాశనం అవుతాయి. తర్వాత రోజు, మట్టికి 1-2 కప్పుల కంపోస్ట్ వేసి కలపాలి.  ఇన్సులిన్ మొక్కను కుండ మధ్యలో ఉంచి, ఒక చేత్తో పట్టుకుని, మరొక చేత్తో మొక్కకు  మట్టిని పోయాలి. మట్టిని సమం చేసిన తరువాత, 1-2 కప్పుల నీరు పోయాలి.

గమనిక : మొక్కకు ఎరువుగా సేంద్రియ ఎరువును మాత్రమే వాడాలి. రసాయనిక ఎరువుల వాడకం వల్ల మొక్క చనిపోవచ్చు. ఆవు, గేదె వంటి జంతువుల పేడను మొక్కకు ఉపయోగించవచ్చు.

నాటిన తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఇన్సులిన్ మొక్కను నాటిన తర్వాత మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇన్సులిన్ విత్తనం మొలకెత్తే వరకు కుండను సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. మొక్క 3-4 అంగుళాల వరకు పెరిగిన తర్వాత ఎండలో ఉంచవచ్చు. మొక్కకు నీరు ఎరువులు వేయడం మర్చిపోవద్దు.  కీటకాల నుండి మొక్కను కాపాడుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు పురుగుమందుల స్ప్రేని పిచికారీ చేస్తూ ఉండాలి. దీని కోసం, మీరు సహజ క్రిమిసంహారక స్ప్రేని పిచికారీ ఉపయోగించాలి. మీరు సహజ క్రిమిసంహారక స్ప్రే చేయడానికి బేకింగ్ సోడా, నిమ్మరసం, వెనిగర్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు ఇన్సులిన్ మొక్క ఆకులు సుమారు 4-5 నెలల్లో వస్తాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • indoor plannts
  • insulin-plant
  • lifestyle

Related News

Weight Loss Tips

Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

రాత్రి భోజనం చేసిన తర్వాత తప్పకుండా 20 నిమిషాలు నడవాలి. ఊబకాయం తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజూ డిన్నర్ తర్వాత 20 నిమిషాల పాటు తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

  • Fatty Liver

    Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

  • Health Tips

    Health Tips: ఖాళీ కడుపుతో ఈ ప‌దార్థాలు అస్స‌లు తిన‌కూడ‌దట‌!

  • Talcum Powder

    Talcum Powder: టాల్కమ్ పౌడర్‌తో పిల్లలకు ప్రమాదమా?

  • Mobile Wallpaper

    Mobile Wallpaper: మీ ఫోన్ వాల్‌పేప‌ర్‌గా దేవుడి ఫొటో పెట్టుకున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

Latest News

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd