HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Jaggery Vs Honey Which Is Better For Health

Health Tips: బెల్లం – తేనె రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?

మామూలుగా మనం బెల్లం, తేనె తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెబుతూ ఉంటారు. కొంతమంది

  • Author : Anshu Date : 21-12-2023 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 21 Dec 2023 04 52 Pm 6990
Mixcollage 21 Dec 2023 04 52 Pm 6990

మామూలుగా మనం బెల్లం, తేనె తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెబుతూ ఉంటారు. కొంతమంది రెండింటిలో ఏది మంచిది అన్నప్పుడు సందేహబడుతూ ఉంటారు. మరి బెల్లం తేనె ఈ రెండింటిలో ఏది మంచిది.. దేని వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో డయాబెటిస్ ఉన్న వారు చాలామంది చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా చక్కెరకు బదులుగా బెల్లం, తేనె లాంటివి తీసుకుంటూ ఉంటారు.

అయితే బెల్లం, తేనెలలో ఏది మంచిది. చక్కెరలో అధిక క్యాలరీలు ఉంటాయి. అధిక గ్లైసేమిక్ ఇండెక్స్ పదార్థం లాంటి ఇతర అంశాల కారణంగా చక్కెర ఆరోగ్యానికి ప్రమాదకరం. జీ1 అనేది రక్తం చక్కెరపై ఒక నిర్దిష్ట రకం ఆహారాన్ని ఇవ్వబడింది. జీ1 ఎంత అధికంగా ఉందో అంత అనారోగ్యమైన ఆహారం లా మారుతుంది. మీరు ఎంత చక్కెర తీసుకుంటే మీ శరీరం ఇన్సులిన్ ప్రతిస్పందన కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని అధికమయ్యేలా చేస్తుంది. అదేవిధంగా రక్తంలో అధిక చెక్కర మీ గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రమాదకరం. కావున మీరు ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్లయితే మీరు ప్రాసెస్ చేసిన చక్కెరను ఉపయోగించకుండా ఉండాలి. ప్రాసెస్ చేసిన చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ ప్రభావం పడుతుంది.

శరీరంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు అనేక జబ్బులకు దారితీస్తుంది. కావున చాలామంది చెక్కరకి బదులుగా బెల్లం తేనె లాంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకుంటూ ఉంటారు. ఈ తేనె బెల్లం 2 ఆరోగ్యకరమైనవే. సహజమైన తీపిని కలిగి ఉంటాయి. అయినప్పటికీ బెల్లం, తేనెలో ఏది ఆరోగ్యకరమైనవి అనే అనుమానాలు చాలామందికి వస్తూ ఉంటాయి. బెల్లం, తేనె రెండు రక్తంలో చక్కెరను పెంచుతూ ఉంటాయి. అయితే సూక్ష్మ పోషకాలు ఉన్నందున బెల్లం, తేనె తీసుకోవడం మంచిది. బెల్లంలో ఎక్కువగా మెగ్నీషియం, కాపర్, ఐరన్ అధికంగా ఉంటే తేనెలో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే బెల్లం కంటే తేనే ఉత్తమం. చాలా రకాల వ్యాధులలో తేనెను ఉపయోగిస్తుంటారు. అయితే తేనె ను కూడా మితంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తేనె, బెల్లం తీపి కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తేనే, బెల్లంలో ఐరన్, భాస్వరం, క్యాల్షియం లాంటి కణజాలు ఉంటాయి. బెల్లం చెరుకు రసం నుండి తయారవుతుంది. చక్కెర వలె ప్రాసెస్ చేయకూడదు. అలాగే తేనె కూడా సహజమైన ఉత్పత్తి. ఎటువంటి కల్తీని కలిగి ఉండదు. దాని వలన మీ శరీరాన్ని కూడా మంచి జరుగుతుంది. మీరు తీపి కోసం తేనె, బెల్లాన్ని ఉపయోగించవచ్చు. వాటిలో ఉన్న తీపిదనం ఒకేలాగా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • honey
  • jaggery
  • jaggery vs honey

Related News

Suffering from gastric problems? Do this, and your problem will vanish in a jiffy.

Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనుషుల ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది గ్యాస్ట్రిక్ సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో ఉన్న ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. దీం

    Latest News

    • Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్‌పై పోలీస్ కంప్లైంట్.. డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!

    • Lawrence Bishnoi: ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన హెచ్చరిక

    • Bharathiraja: భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: ప్రధాని మోదీ

    • Future City: ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాల విలీనం : సీఎం రేవంత్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd