HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >If You Give Up Sugar For A Month

Sugar: పంచదారను నెలపాటు మానేస్తే ..?

చక్కెరను ఎక్కువ తీసుకుంటే అధిక కేలరీలు (Calories) శరరీంలోకి చేరిపోయి అనర్థం వాటిల్లుతుంది.

  • Author : Maheswara Rao Nadella Date : 05-02-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sugar Affect
No Sugar

చక్కెరను (Sugar) ఎక్కువ తీసుకుంటే అధిక కేలరీలు శరరీంలోకి చేరిపోయి అనర్థం వాటిల్లుతుంది. ‘‘ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్ ఆరోగ్యానికి మంచి కంటే హాని చేస్తుంది. అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. ఫలితంగా స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవన శైలి వ్యాధులకు కారణమవుతుంది. చక్కెరను తగ్గించే ఆహారంతో మంచి ఫలితం ఉంటుంది’’ అని ఫోర్టిస్ హాస్పిటల్ డాక్టర్ అమృత్ ఘోష్ అంటున్నారు. ముఖ్యంగా చక్కెరను ఒక నెల రోజుల పాటు తీసుకోకపోతే ఏం జరుగుతుందో వివరించారు.

‘‘చక్కెరను (Sugar) తగ్గించేయడం లేదంటే తీసుకోవడాన్ని నిలిపివేస్తే బరువు తగ్గుతారు. చక్కెర అధిక కేలరీలతో కూడినది కావడంతో ఇది బరువు పెరిగేందుకు కారణమవుతుంది. చక్కెర అధిక మోతాదు వల్ల టైప్ – 2 మధుమేహం రిస్క్ పెరుగుతుంది. అంతేకాదు ఒక నెల పాటు చక్కెరను గణనీయంగా తగ్గించడం వల్ల శక్తి పెరుగుతుంది. చక్కెర రక్తంలో షుగర్ పెరిగిపోయేందుకు కారణమవుతుంది. దీంతో అలసట, బద్ధకంగా అనిపిస్తుంది. అందుకని చక్కెరను మానేస్తే అప్పుడు శక్తి స్థాయులు స్థిరంగా ఉంటాయి.

రోజంతా చురుగ్గా ఉంటారు’ చక్కెరలు మానివేయడం వల్ల ఇన్ ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. చక్కెర కారణంగా పేగుల్లో ఇన్ ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఇది మంచి బ్యాక్టీరియాకు హాని చేస్తుంది. గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుందని ఘోష్ తెలిపారు. కనుక చక్కెరను ఒక నెల తగ్గించుకోవడం లేదంటే మానివేయడం మంచి ఫలితాలను ఇస్తుందని, ఆ తర్వాత కూడా దానిని కొనసాగించడం ఆరోగ్యానికి ఇంకా మంచిదని డాక్టర్ ఘోష్ సూచన.

Also Read:  Adani Wealth: పది రోజుల్లోనే అదానీ సంపద రూ. 9 లక్షల కోట్లు అవుట్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • health
  • Life Style
  • sugar

Related News

Are you sleeping with your phone under your pillow?

Sleeping With Phone: ఫోన్‌ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ప్రజలు మిగతావన్నీ వదిలి తమ ఫోన్‌లలో బిజీగా ఉంటారు. దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యం, సమయం రెండూ వృథా అవుతాయి. అంతే కాదు, తల దగ్గర ఫోన్ (Sleeping With Phone) పెట్టుకుని పడుకోవడం ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. చాలా మంది తమ ఫోన్‌లను దిండు దగ్గర పెట్టుకుని నిద్రపోతారు. అలా నిద్రించ‌టం వ‌ల‌న అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆరోగ్య న

  • Do you sleep on a bed rather than on the floor? If so, you absolutely need to know these things.

    Sleeping: నేలపై కాకుండా బెడ్‌పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

  • If you have oily skin, take these precautions!

    Oil Skin Care: మీది ఆయిలీ స్కిన్ అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..!!

Latest News

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd