HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Here S How Much You Should Eat Dry Fruits

Dry Fruits: డ్రై ఫ్రూట్ అతిగా తినకూడదా.. ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

మంచివే కదా అని డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తినకూడదని అలా తింటే పలు రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Author : Anshu Date : 02-12-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 02 Dec 2024 12 34 Pm 8990
Mixcollage 02 Dec 2024 12 34 Pm 8990

డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే డ్రై ఫ్రూట్స్ మంచిదే కదా అని చాలామంది ఎక్కువ ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ అలా తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని చెబుతున్నారు. ఏదైనా సరే మితిమీరి తింటే సమస్యలు తప్పవని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బాదం, వాల్‌ నట్‌ లు, జీడిపప్పు, హాజెల్‌ నట్‌ లు,పిస్తాలు వంటి గింజలు వాటి ప్రయోజనకరమైన కొవ్వు, ప్రోటీన్ కంటెంట్‌ అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి వీటిలో కొన్ని నట్స్‌ తో సాధారణ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి నట్స్‌ లో ఫైటేట్స్, టానిన్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. నట్స్‌ లో ఉండే కొవ్వు వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో డయేరియాకు దారి తీస్తుందని చెబుతున్నారు. మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నట్స్ ఒక గొప్ప స్నాక్‌ గా పనిచేస్తుందట. ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ కారణంగా అతిగా తినకుండా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుందట.

ఈ రెండు కూడా బరువు తగ్గడానికి చాలా అవసరం అని చెబుతున్నారు… కానీ ఈ స్నాక్స్ అధికంగా తినడం వల్ల అధిక కేలరీల ప్రభావంతో బరువు పెరగడానికి దారితీస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎండుద్రాక్ష వంటి చక్కెర కంటెంట్‌, కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల చక్కెర స్థాయిలు అసమతుల్యతకు దారితీసి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందట. అందువల్ల, డ్రై ఫ్రూట్స్‌ను ఎల్లప్పుడూ మితంగా తినడం చాలా మంచిది అని చెబుతున్నారు. అయితే ఏ ఆహారం అయినా సరే మితిమీరిన వినియోగం ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది కాబట్టి కొన్ని రకాల నట్స్‌ని మితంగా తీసుకోవాలి. ఈ గింజలలో బ్రెజిల్ గింజలు, జాజికాయలు, బాదంపప్పులు ఉన్నాయి. బ్రెజిల్ గింజలను నమలడం వల్ల సెలీనియం ఎక్కువగా ఉంటుంది. అయితే బాదంపప్పులో హైడ్రోసియానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యలు, ఊపిరాడకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dry Fruits
  • eating dry fruits
  • health benefits
  • health tips

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd