HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Eating Too Much Sugar Cause Kidney Stones

Sugar: చక్కెర ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయా.. ఇందులో నిజమెంత?

చక్కెర ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 21-11-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sugar
Sugar

షుగర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. షుగర్ ఎక్కువగా తింటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. మార్కెట్లో ప్రస్తుతం దొరుకుతున్న చాలా రకాల తీపి పదార్థాలు షుగర్ తోనే తయారు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది సుగర్ ని డైరెక్ట్ గా తీసుకుంటే మరికొందరు స్వీట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఎలా తిన్నా కూడా షుగర్ వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. అందుకే షుగర్ ని వైట్ పాయిజన్ అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఇది మన ఆరోగ్యాన్నే కాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాల రూపంలో ఎక్కువ మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలాగే డయాబెటీస్, గుండె జబ్బులు కూడా వస్తాయట. చక్కెర మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందట. అందుకే మీరు ప్రతిరోజూ తీసుకునే చక్కెర పరిమాణాన్ని తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెర మొత్తాన్ని పరిమితం చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుందట.

చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవసరమయ్యే భాగాల మొత్తాన్ని పెంచుతుందట. వీటిలో ఆక్సలేట్, కాల్షియం వంటి మూత్రంలోని కొన్ని పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు మూత్ర పిండాలు లేదా మూత్ర నాళంలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయట. పండ్లు తినడం వల్ల మొత్తం చక్కెర స్థాయిలు తగ్గడమే కాకుండా, వ్యాధితో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చేరడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మనలో చాలా మంది సోడా, జ్యూసులు వంటి పానీయాలను ఇష్టంగా రోజూ తాగుతుంటారు.

కానీ ఈ పానీయాలలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల లెప్టిన్ నిరోధకత ఏర్పడుతుందట. కాబట్టి కేవలం చక్కర స్వీట్లు పదార్థాలు మాత్రమే కాకుండా ప్రక్టోజ్ ఎక్కువగా ఉండే పానీయాలు కూడా తీసుకోకూడదట.. స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయట. అలాగే రక్తపోటు, హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating sugar
  • Eating Too Much Sugar
  • health tips
  • sugar

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Latest News

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

  • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd