HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Drink Fennel Seeds Milk To Get Brain Sharp

Fennel Seeds Milk: బ్రెయిన్‌ షార్ప్‌ అవ్వాలంటే ఈ పాలను తాగండి..

పాలు (Milk) తాగితేనే మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. పాలలో సోంపు వేసుకుని తాగితే దాని శక్తి పెరుగుతుంది.

  • By Maheswara Rao Nadella Published Date - 07:30 PM, Thu - 8 December 22
  • daily-hunt
Fennel Milk
Fennel Milk

పాలు (Milk) తాగితేనే మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. పాలలో సోంపు (Fennel Seeds) వేసుకుని తాగితే దాని శక్తి పెరుగుతుంది. పాలు, సోంపు కాంబినేషన్‌ మెదడు మేలు చేస్తాయని, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాల (Milk)లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చిన్నా, పెద్దా అందరూ క్రమంతప్పకుండా పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. పాల (Milk)లో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ పాంథోనిక్‌ యాసిడ్‌, సెలీనియమ్‌, నియాసిన్‌ లాంటి మూలకాలు, విటమిన్‌ – ఎ, డి, బి6 లాంటి పోషకాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కేవలం పాలు తాగితేనే మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. పాలలో సోంపు (Fennel Seeds) వేసుకుని తాగితే దాని శక్తి పెరుగుతుంది. పాలు, సోంపు కాంబినేషన్‌ మెదడు మేలు చేస్తాయని, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సోంపు పాలు తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? వీటిని ఎలా తయారు చేసుకోవచ్చు? అనే విషయాల గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా మనకు వివరించారు.

సోంపు పాలు:

 

View this post on Instagram

 

A post shared by Shweta Shah’s Eatfit24/7 (@eatfit247)

ఎలా తయారు చేసుకోవాలి?

How To Make Almond Milk (A Comprehensive Guide) - Foolproof Living

ఒక చిన్న చెంచా సోంపు గింజలు తీసుకోండి. తర్వాత 1 గ్లాసు పాలలో వేసి మరిగించండి. ఆ తర్వాత టేస్ట్‌కు అనుగుణంగా తేనె, బెల్లం యాడ్‌ చేసుకోవచ్చు. అంతే.. టేస్టీ టేస్టీ సోంపు పాలు రెడీ.

బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది:

How Does Color Affect Memory? - Color Meanings

సోపులో విటమిన్ – సి, క్వెర్సెటిన్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి బ్రెయిన్‌ ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. దీని కారణంగా, మెదడు చాలా కాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలు రాత్రి పడుకునే ముందు తాగితే బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ పాలు పిల్లలకు ఇస్తే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చెత్త తొలగుతుంది:

The Human Body: Anatomy, facts & functions | Live Science

సోంపు గింజల్లో డీటాక్సిన్‌ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తం నుంచి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. సోపు పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగడం వల్ల.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ పాలు తాగితే మంచిది.

ప్రశాంతంగా నిద్రపోతారు:

Sound Sleep: 10 Ways You Can Get a Better Night's Sleep

రాత్రిపూట సోపు పాలు తాగితే.. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మనస్సు, శరీరం విశ్రాంతి పొందాలంటే 7-8 గంటల మంచి నిద్ర అవసరం. ఇది మీ ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం ఇస్తుంది.

స్టామినా పెరుగుతుంది:

10 Simple Tips to Improve Your Running Stamina

రోజూ సోపు పాలు తాగితే.. స్టామినా పెరుగుతుంది. సోపు కండరాలను బలోపేతం చేస్తుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ పాలు తాగితే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయి:

How To Build Strong Bones Naturally

ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. పాలలో ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. దీనికి సోంపు కలపడం వల్ల పానీయానికి ఆరోగ్యకరంగా తయారువుతుంది. సోంపులో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Also Read:  AAP: 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీలో ఆప్ విజయం..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brain
  • Fennel Seeds
  • Fennel Seeds Milk
  • food
  • health
  • Life Style
  • milk
  • Sharp

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd