HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Does Adding Honey To Hot Water Reduce Asthma

Asthma: వేడి నీళ్లల్లో తేనె కలుపుకుని తాగితే ఆస్తమా తగ్గుతుందా..?

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిని ఆస్తమా వేధిస్తోంది. ఆస్తమా వల్ల ముక్కు రంధ్రాలు బిగించుకుపోయి గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

  • Author : Anshu Date : 07-05-2023 - 4:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Honey And Lemon.jpg
Honey And Lemon.jpg

Asthma: ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిని ఆస్తమా వేధిస్తోంది. ఆస్తమా వల్ల ముక్కు రంధ్రాలు బిగించుకుపోయి గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో ఊపిరి సరిగ్గా ఆడక ఆస్తమా రోగులు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కొన్నిసార్లు చికిత్స తీసుకున్నా ఆస్తమా తగ్గదు. దీంతో ఒకసారి ఆస్తమా బారిన పడితే తగ్గడానికి చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు గట్టిగా ఊపిరితీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఆస్తమా రోగులు ఇన్‌హేలర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని వల్ల ఆస్తమా నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా తగ్గేంతవరకు ఇన్‌హేలర్స్ వాడాల్సి ఉంటుంది. లేకపోతే గాలి సరిగ్గా ఊపిరితిత్తులకు వెళ్లక ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆస్తమాకు ఆయుర్వేద చికిత్సలు కూడా అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి తేనె. కొంతమంది వేడి నీళ్లల్లో తేనె కలుపుని తాగడం వల్ల ఆస్తమా తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో రోజూ వేడి వేడి నీళ్లల్లో కాస్త తేనె వేసుకుని తాగుతూ ఉంటారు.

తేనెలో ప్రకృతి నుంచి సహజసిద్దంగా లభిస్తుంది. దీంతో ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషక విలువలు ఉంటాయి. దీంతో తేనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రోగ నిరోధక కారకాలు ఎక్కువగా తేనెలు ఉంటాయి. దీని వల్ల ఆస్తమా తగ్గుతుంది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కానీ వైద్యులు మాత్రం వేడి నీళ్లల్లో తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల మాత్రమే ఆస్తమా తగ్గదని చెబుతున్నారు. ఇన్‌హేలర్స్ వాడుతూనే తేనె తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక రోజూ వ్యాయామం చేయాలని చెబుతన్నారు. అలాగే ధూమపానంకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asthma
  • boiled water Honey
  • health tips
  • honey

Related News

    Latest News

    • తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం

    • Karimnagar CP : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేతికి కరీంనగర్ పోలీస్ లీలల వీడియోలు !!

    • Rahul Gandhi Visiting To Telangana : రాహుల్ జీ.. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ?- కవిత సూటి ప్రశ్న

    • రాహుల్ గాంధీని నిలదీసిన కల్వకుంట్ల కవిత

    • Gold Price : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

    Trending News

      • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

      • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd