HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know How Many Health Benefits Of Vitamin C

Vitamin C Benefits: విటమిన్ ‘సీ’ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

  • Author : Balu J Date : 28-12-2022 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lemon On Your Face
Lemon On Your Face

విటమిన్ సీ (Vitamin C) ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాట. కొవిడ్ (Covid 19) నివారణలో విటమిన్ సీ తో అనేక లాభాలు ఉండటంతో చాలామంది వాడుతున్నారు. కొవిడ్, ఇమ్యూనిటీ మాత్రమే కాదు.. దీన్ని వల్ల ఆరోగ్య (Health Benefits) ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసా..

  1. ఇది జీవక్రియ, ప్రేగు కదలికలను వేగవంతం చేస్తుంది.
  2. మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్‌ను నియంత్రించుకోకపోతే.. వారు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. షుగర్ పేషెంట్లలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
  3. డయాబెటిక్ పేషెంట్లు షుగర్‌ని నియంత్రించకపోతే, వారికి గుండె జబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన శరీరం, కొన్ని ఇంటి నివారణలు మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది.
  4. మధుమేహాన్ని నియంత్రించడంలో నిమ్మ వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కూడా రక్షిస్తుంది. షు
  5. గర్ పేషంట్స్ నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.నిమ్మకాయ అనేది విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉన్న ఒక పండు, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
  6. నిమ్మకాయ చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది. ఇది చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
  7. ఉదయాన్నే ఒక గ్లాస్ నిమ్మరసంలో కాస్త తేనెని మిక్స్ చేసి లేదా అలాగే తాగినా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
  8. నిమ్మకాయ ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6 పొటాషియం ఇంకా ఫైబర్ ఇంకా అలాగే పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి. అలాగే శరీరానికి హానీ చేసే ప్రీ రాడికల్స్ నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి.
  9. ఇక నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
  10. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కడుపు ఇంకా నడుము చుట్టూ కూడా పేరుకుపోయిన కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • boost your health
  • health benefits
  • vitamin c

Related News

Garlic

వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

బ్లడ్ షుగర్‌ను సమతుల్యం చేయడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. అందుకే చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో ఒక రెబ్బ వెల్లుల్లిని నమలాలని సలహా ఇస్తారు.

    Latest News

    • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

    • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

    • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

    • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

    • సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd