HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know How Many Health Benefits Of Gray Pumpkin

Pumpkin: బూడిద గుమ్మడికాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా

మలబద్ధకంతో బాధపడుతున్నవారు, జీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది సరైన మందు.

  • Author : Balu J Date : 15-08-2023 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Surprising Health Benefits Of Eating Pumpkin Seeds Daily
Surprising Health Benefits Of Eating Pumpkin Seeds Daily

సాధారణంగా చాలామందికి ఏవి ఆరోగ్య ప్రయోజనాలో, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకోరు. అందరికీ బూడిద గుమ్మడి కాయ గురించి తెలిసినప్పటికీ, వాటి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవడం లేదు. కానీ దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. శరీరంలో ఉన్న టాక్సిన్లు, క్రిములు, వ్యర్థ పదార్థాలను గ్రహించి విసర్జక వ్యవస్థ నుంచి బయటకు పంపేస్తాయి. అంతర్గత వ్యవస్థ ఇటే శుద్ధి అవుతుంది. ఇందులో ఉన్న కాల్షియం, ఐరన్, పాస్పరస్, విటమిన్ సీలు శరీరానికి మరింత లాభాన్ని చేకూరుస్తాయి. అయితే దీని జ్యూస్ చేసేముందు విత్తనాలను తీసేయాల్సి ఉంటుంది. మలబద్ధకంతో బాధపడుతున్నవారు, జీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది సరైన మందు.

దీనిని పొడిగా చేసుకుని కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, ఉసిరి రసంతో పాటు తాగాలి. గ్యాస్ట్రోఎంట్రిక్ సమస్యలు ఉన్నా.. కొబ్బరిపాలతో పాటు తీసుకుంటే కచ్చితంగా ఉపశమనం వస్తుంది. ఫిటోటేరాపియా స్టడీ ప్రకారం.. మార్ఫిన్ లెవల్స్ ను కూడా ఈ జ్యూస్ కంట్రోల్ చేస్తుంది. డైలీ తాగడం వల్ల మాదక ద్రవ్యాలకు బానిస అయిన వాళ్లు కూడా వ్యసనాన్ని మానుకుంటారు. తక్కువ బరువు ఉన్నవాళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగితే మెటబాలిజం మెరుగై పోషక విలువలు అందుకుంటారు.

ఆహారం తీసుకోవడం మందగించిన వాళ్లకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి. శరీరంలో ఎసిడిటీని తగ్గించడం. ఎనర్జీ లెవల్స్​ పెరుగుతాయి. బరువు తగ్గుతారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. దంత, చిగుళ్ల సమస్యలు పోతాయి. ఉబ్బరం సమస్య ఉండదు.బూడిదగుమ్మడికాయ రసం తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు, క్రిములు బయటకు పోతాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు.

Also Read: Harish Rao: రుణమాఫీ చేసి, మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • Pumpkin Juice
  • Pumpkin Seeds
  • unknown facts

Related News

Treating Breast Cancer with Bee Venom?

Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందరినో వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కసి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ను నివారించేందుకు ఎన్నో రకాల ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ దశను బట్టి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడ

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd