HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do Oranges Burn Belly Fat

Orange: నారింజ పండ్లతో బరువు తగ్గడం మాత్రమే కాదండోయ్.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండడంతో పాటు మరెన్నో లాభాలు!

నారింజ పండ్లు తినడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుందని అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 06-04-2025 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Orange
Orange

మామూలుగా నారింజ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. నారింజలో ఫైబర్ ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నారింజను ప్రతిరోజు తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుందట. హైడ్రేషనల్ లెవల్స్ పెరుగుతాయట. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయట. ఇందులోని ఫైబర్ కడుపు కూడా నిండుతుంది.

దీంతో చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉంటుందట. దాంతో ఆకలి వేయదని ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. అలాగే నారింజ పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుందట. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుందట. ఇదే కాకుండా హైడ్రేట్‌ గా కూడా ఉంటుందట. మెటబాలిజం పెరిగి ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయని, అదే విధంగా ఈ పండ్లలో నీటి శాతం కారణంగా హైడ్రేషన్ పెరుగుతుందని చెబుతున్నారు. కాగా నారింజ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందట. దీని వల్ల మెల్లిగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయట.

దీంతో కోరికలు తగ్గుతాయని, ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుందని చెబుతున్నారు. కాగా నారింజ పండ్లలోని విటమిన్ సి కొలెస్ట్రాల్‌ ని కరిగిస్తుందట. ఫ్యాట్‌ ని ఎనర్జీగా మార్చడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గేందుకు నారింజ పండ్లని అనేక రకాలుగా తీసుకోవచ్చట. దీనికోసం నేరుగానే పండ్లని తినవచ్చని, లేదా వీటిని ఫ్రెష్‌ గా జ్యూస్‌లా చేసి కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ పండ్లు మంచివే అయినప్పటికీ ఎక్కుగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. కొన్ని సార్లు దంతా ఎనామిల్ దెబ్బతినడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, కొన్ని మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఈ నారింజ పండ్లు తినకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • eating Orange
  • health tips
  • lose weight
  • Orange
  • Oranges
  • weight loss

Related News

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd