HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄Health
  • ⁄Diabetes Cured With Proper Exercise Along With Nutrition

Diabetes: పోషకాహారంతో పాటు సరైన వ్యాయామంతో మధుమేహానికి చెక్!

సరైన వ్యాయామం చేయటం వలన రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

  • By Balu J Published Date - 11:33 AM, Thu - 1 June 23
  • daily-hunt
Diabetes: పోషకాహారంతో పాటు సరైన వ్యాయామంతో మధుమేహానికి చెక్!

పోషకాహారం తీసుకోవటంతో పాటు వీరు సరైన వ్యాయామం చేయటం వలన రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అమెరికాలోని బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పటల్, జాస్లిన్ డయాబెటిస్ రీసెర్చి సెంటర్ లకు చెందిన పరిశోధకులు మరొక నూతన విషయాన్ని తమ అధ్యయనంలో కనుగొన్నారు. మధ్యాహ్న సమయాల్లో చురుగ్గా ఉండటం వలన మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉన్నట్టుగా వీరు గుర్తించారు. జాస్లిన్ డయాబెటిస్ రీసెర్చి సెంటర్ కి ప్రపంచంలోనే అత్యుత్తమమైన మధుమేహ చికిత్సా పరిశోధనల కేంద్రంగా గుర్తింపు ఉంది. రోజంతటిలో ఇతర సమయాల్లో చురుగ్గా ఉన్నవారికంటే మధ్యాహ్నాలు చురుగ్గా ఉన్నవారిలో మరింతగా రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉంటుందని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు అంటున్నారు. బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పటల్, జాస్లిన్ డయాబెటిస్ సెంటర్ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. వ్యాయామ వేళలు ప్రత్యేకంగా రక్తంలో చెక్కర స్థాయిపై ప్రభావం చూపుతాయా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.

మధ్యాహ్నం వేళ శారీరకంగా చురుగ్గా ఉన్నవారిలో సంవత్సరం తరువాత చెక్కర స్థాయి నియంత్రణలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. మధుమేహం ఉన్నవారికి వ్యాయామం చాలా మేలు చేస్తుందనే అంశానికి తమ అధ్యయనం మరొక ఉపయోగకరమైన విషయాన్ని జోడించిందని పరిశోధకులు వెల్లడించారు.  అధ్యయనం కోసం 2.400మందిని ఎంపిక చేసి వారి నడుముకి వారి శారీరక కదలికలు చురుకుదనాన్ని కొలిచే సాధనాన్ని ధరించవలసిందిగా సూచించారు. నాలుగేళ్లపాటు వీరిపై అధ్యయనం నిర్వహించారు. మొదటి సంవత్సరం చివరలో సమీక్షించినప్పుడు మధ్యాహ్నం పూట ఒక మాదిరినుండి తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన పనులు చేసినవారిలో రక్తంలో చెక్కర చాలా ఎక్కువస్థాయిలో తగ్గినట్టుగా గుర్తించారు. నాల్గవ సంవత్సరంలో కూడా వారిలో చెక్కర స్థాయి విషయంలో ఇదే ప్రయోజనం కనబడింది. వారు మధుమేహం కోసం వాడుతున్న మందులను ఆపగల అవకాశం కూడా కనిపించింది.

Also Read: Premature Hair Greying: చిన్న వయసులోనే మీ జుట్టు కూడా తెల్లబడుతుందా.. తెల్లజుట్టుని ఎలా నియంత్రించాలో తెలుసుకోండిలా..!

Tags  

  • boost your health
  • Diabetes
  • Doctor Advice
  • Work Outs
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Diabetes: డయాబెటిస్ పేషెంట్లు వర్షాకాలంలో మీ పాదాలను కాపాడుకోండిలా?

Diabetes: డయాబెటిస్ పేషెంట్లు వర్షాకాలంలో మీ పాదాలను కాపాడుకోండిలా?

డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా కేవలం ఆహారం విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ కేవలం ఒక ఆహారం విషయంలో మాత్రమే కాకుం

  • Diabetes Mistakes: పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేస్తే షుగర్ పెరిగిపోవడం ఖాయం?

    Diabetes Mistakes: పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేస్తే షుగర్ పెరిగిపోవడం ఖాయం?

  • Corn: మధుమేహులు మొక్కజొన్న తినొచ్చా? ఎలా తింటే ఆరోగ్యానికి మేలు

    Corn: మధుమేహులు మొక్కజొన్న తినొచ్చా? ఎలా తింటే ఆరోగ్యానికి మేలు

  • Ridge Gourd: బీరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

    Ridge Gourd: బీరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

  • Fasting: షుగర్ ఉన్నవారు ఉపవాసం ఉండవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

    Fasting: షుగర్ ఉన్నవారు ఉపవాసం ఉండవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Latest News

  • Rashmika Mandanna: యానిమల్ నుంచి రష్మిక లుక్ రిలీజ్, గీతాంజలిగా నేషనల్ క్రష్ ఇంట్రడ్యూస్!

  • Kerala Boycott Leo: ట్రెండింగ్ లో “కేరళ బాయ్‌కాట్ లియో” హ్యాష్‌ట్యాగ్.. కారణమిదే..?

  • Bigg Boss 7 : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దామిని వీడియో.. నాగ్ ఏమంటాడో..?

  • Kapu Community Warning : కాపు వర్గం ..జనసేన కు మద్దతు ఇవ్వననడం ఎంత వరకు కరెక్ట్..?

  • Modi Tour: తెలంగాణలో మోడీ బహిరంగ సభ, ఎన్నికల ప్రచార పర్వానికి బీజేపీ శ్రీకారం

Trending

    • Sonic Rocket Vs Monkey Problem : కోతులను తరిమికొట్టే సోనిక్ రాకెట్.. ఇండియా సైంటిస్టు ఆవిష్కరణ

    • Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

    • BJP Operation Garuda : ఆంధ్రోడా మేలుకో.!బీజేపీ ప్లాన్ ఇదే..!

    • Women’s Reservation Bill : 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు..!

    • Women quota bill in LS : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ! దైవం ఇచ్చిన అవ‌కాశమ‌న్న‌ మోడీ!!

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version