HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Health
  • ⁄Blood Pressure Diabetes Run Away With A Blow Try It

Health Tips: రక్తపోటు, మధుమేహం, ఒక్కదెబ్బతో పారిపోతాయి.. ట్రైయ్ కరో!

మారుతున్న కాలనుణంగా తీసుకునే ఆహారంలో పోకడలు పెరిగిపోయాయి. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

  • By Nakshatra Published Date - 08:38 PM, Thu - 23 March 23
  • daily-hunt
Health Tips: రక్తపోటు, మధుమేహం, ఒక్కదెబ్బతో పారిపోతాయి.. ట్రైయ్ కరో!

Health Tips: మారుతున్న కాలనుణంగా తీసుకునే ఆహారంలో పోకడలు పెరిగిపోయాయి. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక వ్యాధులు ప్రభలుతున్నాయి.ఆరోగ్యకరమైన మార్పులు లేకపోవడం అనేది వ్యాధులకు కారణం అవుతుంది. ప్రస్తుతం డయాబెటిస్, రక్తపోటు అన్నవి మేజర్ సమస్యలు ఉంటున్నాయి. ఈ రెండింటికీ సరిగా చికిత్స చేయలేకపోతే స్ట్రోక్, బలహీనమైన కంటి చూపు, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలకు దారి తీస్తోంది.

రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రెండు ఆరోగ్య సమస్యలను నయంచేయడంలోనూ నియంత్రణలో ఉంచడంలోనూ ఔషదాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.వాటితో పాటు మనం మామూలుగా ఉపయోగించే కొన్ని మూలికలు కూడా ఈ మధుమేహం,రక్తపోటు రెండింటినీ అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి.

తులసి మన రోజువారి జీవితంలో భాగమైన పవిత్రమైన మొక్క. దీనితో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా గుణాలను పొందవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంచడంలోనూ తులసి ప్రధానంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. దాని లక్షణాల కారణంగా దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.మెంతికూర మధుమేహ వ్యాధికి ఉపయోగపడుతుందని అనేక పరిశోధనలు తెలిపాయి. పది గ్రాములు నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

Telegram Channel

Tags  

  • blood pressure
  • BP
  • Diabetes
  • health tips
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Jaggery: బెల్లం తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

Jaggery: బెల్లం తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

బెల్లం (Jaggery) చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. బెల్లం (Jaggery) చెరకు నుండి తయారు చేస్తారు. సహజంగా తీపిగా ఉంటుంది.

  • Honey vs Sugar: చక్కెర కంటే తేనె ఎందుకు మంచిది? ఇవి తెలుసుకుంటే మీరు కూడా ఉపయోగిస్తారు..!

    Honey vs Sugar: చక్కెర కంటే తేనె ఎందుకు మంచిది? ఇవి తెలుసుకుంటే మీరు కూడా ఉపయోగిస్తారు..!

  • Precautions After Meal: భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. ఇక నుంచి పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

    Precautions After Meal: భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. ఇక నుంచి పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

  • Pregnancy Problems: ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్త పడాల్సిందే.. లేకుంటే తల్లితో పాటు బిడ్డకి కూడా ఇన్ఫెక్షన్‌..?

    Pregnancy Problems: ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్త పడాల్సిందే.. లేకుంటే తల్లితో పాటు బిడ్డకి కూడా ఇన్ఫెక్షన్‌..?

  • Cucumber: దోసకాయని రాత్రి సమయంలో తింటున్నారా.. అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

    Cucumber: దోసకాయని రాత్రి సమయంలో తింటున్నారా.. అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

Latest News

  • Janhvi Kapoor beauty fair in black color

  • Cyclone Biparjoy : 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బైపార్జోయ్.. 4 రాష్ట్రాలపై ఎఫెక్ట్

  • Kim Kardashian-Crypto Hype : క్రిప్టో స్కామ్ లో అందాల భామ కిమ్ కర్దాషియన్

  • Tamannah Bhatia in Lust stories -2

  • Adipurush: తిరుమల సన్నిధిలో ముద్దులు.. ఓంరౌత్, కృతి సనన్ పై విమర్శలు!

Trending

    • Space Spying : చైనా శాటిలైట్ల రోబోటిక్ హ్యాండ్..అమెరికా అలర్ట్

    • Worlds Toughest Exams-India : ప్రపంచంలో కష్టమైన 10 ఎగ్జామ్స్ లో 3 మనవే!!

    • Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర.. భద్రతా బలగాలు అలర్ట్

    • Satellites Collision : శాటిలైట్స్ కు వడదెబ్బ.. ఒకదాన్నొకటి ఢీకొనే ముప్పు!

    • Business Ideas: తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించండిలా.. !

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version