HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Suffering From Dental Problems During Winters But Should You Follow These Tips

Dental Tips : చలికాలంలో దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?

చిగుళ్ల నొప్పి (Dental Problems) అనేవి కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం చలికాలంలో చల్లటి వాతావరణంలో దంతాలు చిగుళ్లు సున్నితంగా మారడమే.

  • By Naresh Kumar Published Date - 07:00 PM, Fri - 22 December 23
  • daily-hunt
Are You Suffering From Dental Problems During Winters.. But Should You Follow These Tips..
Are You Suffering From Dental Problems During Winters.. But Should You Follow These Tips..

Tips on Dental Problems occurring in Winter Season : చలికాలంలో చాలామంది పంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా సెన్సిటివిటీ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో స్వీట్ తిన్న లేదంటే హాట్ వాటర్ చల్లని నీరు తాగినా కూడా వెంటనే నోట్లో పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. చిగుళ్ల నొప్పి అనేవి కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం చలికాలంలో చల్లటి వాతావరణంలో దంతాలు చిగుళ్లు సున్నితంగా మారడమే. ఈ దంతాల నొప్పి చిగుళ్ల నొప్పి సమస్యలకు (Dental Problems) వీలైనంత వరకు వంటింటి చిట్కాలే ఉపశమనాన్ని ఇస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఒకవేళ మరీ భరించలేనంత నొప్పి కలిగితే అప్పుడు తప్పకుండ డాక్టర్‌ని సంప్రదించాలి. సాధారణంగా పంటి నొప్పి అనేది ఏదైనా చల్లటి పదార్ధం తిన్న లేక ఏదైనా తీపి పదార్ధం తిన్న తరువాత పంటి నొప్పి అనేది ఎక్కువగా వేధిస్తుంటుంది. దీని కారణంగా ఆహారం తినే సమయంలో నమలడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అది ఎంతలా అంటే చిన్న చపాతీ ముక్క నమలడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం మనం వాడే టూత్ పేస్ట్ అంటున్నారు దంత వైద్యులు (Dental Doctors). చాలా మంది పళ్ళు తెల్లగా కావాలని టూత్ పేస్ట్ ఎక్కువగా వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు బ్రష్ చేస్తుంటారు.

అలా ఎక్కువ సేపు బ్రష్ చేయడం వలన పంటి పై ఉండే ఎనామిల్ పోయి పళ్ళు సెన్సిటీవ్‌గా తయారవుతాయి. అలాంటి సమయంలో ఎక్కువగా పళ్ళు జివ్వు మనడం పంటి నరాలు లాగుతునట్లు అనిపించడం వంటివి ఎక్కువగా వేధిస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు భరించలేని నొప్పి చిగుర్లు వాపు రావడం వంటివి కూడా జరుగుతాయి. అలాంటి సమయంలో కొన్ని సందర్భాల్లో ఇంటి చిట్కాలతో వీటి చెక్ పెట్టచ్చు. అందులో ఒకటి సాల్ట్ వాటర్ పళ్ళు నొప్పిగా అనిపించినప్పుడు కానీ జివ్వుమని లాగినప్పుడు కొన్ని గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. రెండోది వెల్లుల్లి. వెల్లులిలో ఉండే అలిసిన్ అనే ఔషధం పంటి నొప్పిని తొందరగా తగ్గిచేస్తుంది. మూడవది లవంగం. లవంగ నూనెలో యుగెనాల్ మూలకాలు అనేవి ఉంటాయి.

వీటి కారణంగా లవంగం న్యాచురల్ ఎనస్థిటిక్‌గా పనిచేస్తాయి పంటి నొప్పి నుంచి ఉపసమనం కలిగిస్తాయి. ముఖ్యంగాపంటి నొప్పి రాకుండా ఉండాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేయకూడదు. రెండవది పేస్ట్ ఎక్కువగా కాకుండా తగినంత వాడాలి. మార్కెట్‌లో దొరికే సెన్సిటివిటీ టూత్ పేస్ట్‌లు వాడాలి.

Also Read:  Cloves: లవంగంతో ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. ఆర్థిక ఇబ్బందులు మాయం అవ్వాల్సిందే?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Dental Problems
  • health
  • lifestyle
  • Suffering
  • tips
  • Tricks
  • winter season

Related News

Raisins

Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

కిస్మిస్ తినేటప్పుడు ఒకేసారి అవసరానికి మించి తినకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒకవేళ మీరు చాలా ఎక్కువ కిస్మిస్ తింటే అధిక కేలరీల తీసుకోవడం వలన బరువు పెరిగే అవకాశం ఉంది.

  • Tongue Cancer

    Tongue Cancer: ఏ వ్యక్తులకు టంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది? ల‌క్ష‌ణాలివే?!

  • Insomnia

    Insomnia: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? అది వ్యాధి కాదు!

  • Winter Care

    ‎Winter Care: ఈ సింపుల్ టిప్స్ తో చలికాలంలో వచ్చే ఆ వ్యాధులకు చెక్! మందులతో పనేలేదు!

  • H5N5 Virus

    H5N5 Virus: కరోనా తర్వాత ప్రపంచంలోకి కొత్త వైరస్!

Latest News

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

  • Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చ‌నిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్‌!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd