HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >6 Magical Health Benefits Of Star Fruit

Star Fruit Benefits: సూపర్ .. డూపర్.. స్టార్ ఫ్రూట్!!

"స్టార్ ఫ్రూట్".. మార్కెట్లో లభించే పండ్ల రకాలలో ఇది ఒక‌టి. వీటి ధ‌ర త‌క్కువ‌గానే ఉంటుంది.

  • Author : Hashtag U Date : 13-10-2022 - 7:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Star Fruit Imresizer
Star Fruit Imresizer

“స్టార్ ఫ్రూట్”.. మార్కెట్లో లభించే పండ్ల రకాలలో ఇది ఒక‌టి. వీటి ధ‌ర త‌క్కువ‌గానే ఉంటుంది. స్టార్ ఫ్రూట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విరివిగానే దొరుకుతోంది. ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

రుచి..

స్టార్ ఫ్రూట్స్ ద్రాక్ష లాగానే మెరుపుదనంతో నిండి ఉంటాయి. బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి.నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు రసభరితంగా తినడానికి రుచిగా బాగుంటుంది. అందుకే దీన్నినేరుగా తింటుంటారు . పచ్చి స్టార్‌ ఫ్రూట్‌ అయితే కాస్త పుల్లగా గ్రీన్‌ యాపిల్‌ మాదిరిగా ఉంటుంది. సాధారణంగా ఇందులో తియ్యగా ఉండేవీ, కాస్త పుల్లగా ఉండేవీ రెండు రకాలున్నాయి. తియ్యనివి వేసవి నుంచి శీతాకాలం వరకూ క.. పుల్లనివి వేసవి చివర నుంచి చలికాలం మధ్య వరకూ మాత్రమే కాస్తాయి.

పోషకాలు..

స్టార్ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్‌- సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే బాడీలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.మలబద్ధకాన్ని నివారిస్తాయి. కామెర్లనీ తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి వేడిని తగ్గించి వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. పాలిచ్చే తల్లులు ఇవి తింటే పాలు బాగా పడతాయి. స్టార్ ఫ్రూట్‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లం. ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, కాల్షియం అధికం.
స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్బిణీతో పాటు, కడుపులో పెరిగే బొడ్డకు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు..

* స్టార్ ఫ్రూట్స్ తినటం వల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
* అధిక బ‌రువు త‌గ్గుతారు.
* చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.
* కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.
* గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
* అలసటనీ అజీర్తినీ జలుబు, ఫ్లూ జ్వరాల్నీ నివారిస్తాయి.
* కంటి చూపును మెరుగుపరుస్తుంది.
* గర్భిణీలో ఆకిలిన పెంచుతుంది.
* అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ ఫ్రూట్ ఎంత‌గానో ప‌నిచేస్తుంది.
* వీటిలో ఉండే అనేక బి విట‌మిన్లు, ఫైబ‌ర్ బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డ‌తాయి.
* జీర్ణాశ‌యంలో ఉండే అల్స‌ర్ల‌ను న‌యం చేస్తాయి.
* స్టార్ ఫ్రూట్‌ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.
* హార్ట్ ఎటాక్‌ల‌ను రాకుండా నివారించ‌వ‌చ్చు.
* స్టార్ ఫ్రూట్‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.
* ఈ పండ్ల‌లో అనేక వృక్ష సంబంధ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే వాపులు త‌గ్గుతాయి.
* లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.
* స్టార్ ఫ్రూట్‌లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది. ఇది క్యాన్స‌ర్ రాకుండా చూస్తుంది. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cardiovascular health
  • health benefits
  • Immunity
  • starfurit

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

  • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

  • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

  • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd