ప్రచారం : రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా వివాహం జరిగింది.
వాస్తవం : ఈ వాదన తప్పు అని BOOM గుర్తించింది. రాష్ట్రపతి భవన్ అధికారిక డిజిటల్ ఫొటో లైబ్రరీలోని ఫోటోలను మేం చెక్ చేశాం. అధికారిక రాష్ట్రపతి నివాసం గతంలో అనేక వివాహాలకు వేదికగా నిలిచిందని గుర్తించాం.