KTR: నా దగ్గర ఆధారాలు ఉన్నాయి..కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతాః బండి సంజయ్
లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రాజకీయ నేతలు ఒక్కరి పై ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్(Bandi Sanjay), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.