HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Results Of Jupiter Planet In Different Positions

Jupiter : గురు గ్రహ ఫలాలు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు

ఉన్న చోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు (Journey) చేస్తారు. దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది,

  • Author : Vamsi Chowdary Korata Date : 27-12-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jupiter Planet Results
Jupiter Planet Results

ద్వాదశ స్థానం లో గురుని (Jupiter) ఫలితం: ఉన్న చోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు. దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్తి నష్టటము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్య కార్యాలకు ఖర్చు పెడతారు.

లాభ స్థానం లో గురుని (Jupiter) ఫలితం: మిక్కిలి అనుకూల స్థానం లో గురుని ఫలితం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయము కలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్ర సిద్ధి విశేషించి దేవతా అనుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును.

దశమ స్థానం లో గురుని (Jupiter) ఫలితం: దోష ఫల స్థానము. వస్తువులు, ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధన ధాన్యములు నష్టం అవుతాయి, స్నేహితులకు దూరం అవుతారు, వృధా ప్రయాణాలు చేస్తారు.

మానవ హితం కోసమే క్రీస్తు జననం, టిటిడిపి క్రిస్టమస్ వేడుకల్లో కాసాని..

నవమ స్థానంలో గురుని ఫలితం: మిక్కిలి అనుకూల స్థానం లో గురుని ఫలితం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, కొత్తవస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు.

అష్టమ స్థానం లో గురుని ఫలితం: వ్యతిరేక ఫలస్థానం లో గురుని ఫలితం. ఎక్కువ శ్రమ చేస్తారు, రాజ భయము లేదా పై అధికారులచేత, ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్ట ప్రదమైన ప్రయాణాలు చేస్తారు, అరిష్టము కలుగును, ధన నష్టము జరుగుతుంది, దేహ కాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్ట నష్టాలు కలుగుతాయి .

సప్తమ స్థానం లో గురుని ఫలితం: శుభఫలదుడు. అనుకున్న పనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, ధన లాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీ సౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను, గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకార వస్తువులు ప్రాప్తించును.

షష్ఠ స్థానం లో గురుని ఫలితం: షష్ఠ స్థాన స్థానం లో గురుని ఫలితం: దోష ఫలదము. వ్యాధి కలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులు చేస్తారు, భయము కలుగుతుంది, సంసార సౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమ చేస్తారు.

పంచమ స్థానం లో గురుని ఫలితం: మిక్కిలి అనుకూల స్థానం లో గురుని ఫలితం. ఐశ్వర్యము పొందుతారు, ధన లాభము కలుగుతుంది, కొత్త స్నేహితులను కలుసు కొంటారు, వ్యవహారం లేదా చేసే పనులలో అనుకూలత ఏర్పడుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధు జనుల ప్రోత్సాహము పొందుతారు, సజ్జనుల స్నేహము పొందుతారు, సంతానము కలలు కలుగుటకు అవకాశం వుంది, రాజా అనుగ్రహము పెద్దల అనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు, కలుగును.

చతుర్థ స్థానం లో గురుని ఫలితం: కష్ట నష్టములు కలుగుతాయి, బంధు జనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళన కలుగుతుంది, అవమానము ఏర్పడతాయి, ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చుపరిస్థానం లో గురుని ఫలితం: ఏర్పడుతుంది, దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము. మాట విలువ తగ్గుట జరుగును.

తృతీయ స్థానం లో గురుని ఫలితం: తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థానం లో గురుని ఫలితం: నాశము.

ద్వితీయ స్థానం లో గురుని ఫలితం: శుభఫలస్థానం లో గురుని ఫలితం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శత్రువులు తగ్గుతారు, అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది.

చంద్ర స్థితరాశి: వ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు, అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి.

Also Read:  Arasavalli : ఆంధ్రాలో గల ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • god
  • Jupiter Planet
  • Lord
  • results

Related News

Hanuman Jayanti 2026

Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

ఆంజనేయుని బలం అనంతం. ఆయన శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలు, సమస్యలు సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలు కలిగినప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతుని వీరాంజనేయుడు, యోగాంజనేయు

  • PM Modi at Somnath Amrut Mahotsav

    Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rudraksha

    Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd