HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Oil Or Ghee Which Diya Is Lighten For God And Goddesses

Pooja: దేవుడికి నూనె లేదా నెయ్యి దేనితో దీపం వెలిగించాలో తెలుసా?

భారతదేశంలోని హిందువులు ఎన్నో రకాల ఆచారాలను, సంప్రదాయాలను మూఢనమ్మకాలతో పాటు వాస్తు విషయాన్ని,

  • By Nakshatra Published Date - 06:00 AM, Thu - 16 March 23
Pooja: దేవుడికి నూనె లేదా నెయ్యి దేనితో దీపం వెలిగించాలో తెలుసా?

భారతదేశంలోని హిందువులు ఎన్నో రకాల ఆచారాలను, సంప్రదాయాలను మూఢనమ్మకాలతో పాటు వాస్తు విషయాన్ని, వాస్తు శాస్త్రాన్ని కూడా నమ్ముతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే హిందువులు నిత్యం దీపారాధన చేసి దేవుడిని కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఇంట్లో దీపరాధన చేయడం వల్ల ఇంట్లో అంతా పాజిటివిటీ నుండి అందరూ సంతోషంగా ఉంటారు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా పూజ చేసినా చాలామందికి పూజ చేసేటప్పుడు దీపం పెట్టేటప్పుడు ఏ నూనె తో దీపం పెడితే మంచిది అన్న సందేహం కలుగుతూ ఉంటుంది.

మరి నిత్య దీపారాధనకు ఏ నూనె మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులు దేవుడి ముందు నెయ్యి, నూనె తో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దేవుడికి కుడి వైపున నీయి దీపం వెలిగించాలి అప్పుడు అది మీ ఎడమ చేతి వైపు ఉంటుంది. ఇక నూనె దీపం విషయం వస్తే నువ్వుల నూనె దీపాన్ని దేవుడికి ఎడమ వైపు అంటే మీకు కుడి వైపున వెలిగించాలి. దేవతలకు నెయ్యి దీపాలను వెలిగిస్తారు ఏదైనా కోరిక కనుక ఉంటే నువ్వుల నూనె దీపాన్ని వెలిగిస్తారు. అలాగే మన అవసరాలకు తగిన విధంగా ఒకటి లేదా రెండు దీపాలను వెలిగించవచ్చు.

అలా చేయడం వల్ల ఇంటి వాస్తులో అగ్ని మూలకం బలపడుతుంది. ఇంట్లో కానీ లేదంటే గుడిలో కానీ దీపం పెట్టేటప్పుడు ఎక్కువ మొత్తంలో నెయ్యి లేదా నూనె వేయాలి. అలాగే నిత్య దీపారాధన వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. నిత్యం తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీ, విష్ణు అనుగ్రహంతో పాటు తులసీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

Telegram Channel

Tags  

  • ghee
  • goddesses
  • oil
  • pooja
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Hanuman Blessings: హనుమంతుడి వరాలు పొందాలంటే.. ఈ పూజలు చేయండి

Hanuman Blessings: హనుమంతుడి వరాలు పొందాలంటే.. ఈ పూజలు చేయండి

శక్తి, మేధస్సు, జ్ఞానం యొక్క మహాసముద్రంగా హనుమంతుడిని పిలుస్తారు.. ఆయన ఆశీర్వాదం పొందడానికి.. ప్రతి మంగళవారం రోజున చేసే పూజ చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు.

  • Naga Kesari: ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. కాసుల వర్షమే?

    Naga Kesari: ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. కాసుల వర్షమే?

  • Shani Dev: శని మిమ్మల్ని బాధించినప్పుడు ఎలా విముక్తి పొందాలో తెలుసా?

    Shani Dev: శని మిమ్మల్ని బాధించినప్పుడు ఎలా విముక్తి పొందాలో తెలుసా?

  • Good Luck: దురదృష్టంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే?

    Good Luck: దురదృష్టంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే?

  • Tulasi Tree: మీ ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఇలా చేస్తే చాలు కోటీశ్వరులవ్వడం ఖాయం?

    Tulasi Tree: మీ ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఇలా చేస్తే చాలు కోటీశ్వరులవ్వడం ఖాయం?

Latest News

  • Tea-Water: వేడివేడి టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు?

  • Protein : డబ్బాలకు డబ్బాలు ప్రోటీన్ పౌడర్ వాడేస్తున్నారా…అయితే ఈ రోగాలు తప్పవు జాగ్రత్త

  • Visa: ఈ వీసాలతోనూ ఉద్యోగాలకు ఎలిజిబుల్… గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

  • Mumbai : షాకింగ్ ఘటన, కత్తితో దాడి చేసిన వృద్ధుడు, నలుగురుమృతి, ఐదుగురికి గాయాలు

  • Illusion Biryani: ప్రత్యేకమైన బిర్యాని కావాలంటే ఇలా ట్రై చేయాల్సిందే?

Trending

    • Business Idea : పట్నంతో పనిలేదు.. ఉన్న ఊరిలోనే కాలు మీద కాలు వేసుకొని చేయగలిగే బిజినెస్ లు ఇవే..

    • Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: