HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Mahashivratri 2026 Which Shiva Mantra Is Your Zodiac Signs Power Code

మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

మహాశివరాత్రి రోజున ధనుస్సు రాశి వారు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించండి.

  • Author : Gopi Date : 14-02-2026 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahashivratri 2026
Mahashivratri 2026

Mahashivratri 2026: ఈ ఏడాది మహాశివరాత్రిని శనివారం, 15 ఫిబ్రవరి 2026న జరుపుకోవడం శుభకరం. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి, శివ పూజ చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పురోభివృద్ధి లభిస్తుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.

వివిధ రాశుల వారు మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇక్కడ ఉన్నాయి.

మేష రాశి

మహాశివరాత్రి రోజున మీరు శివుని అఘోర మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం అఘోరేభ్యో అథఘోరేభ్యో, ఘోర ఘోర తరేభ్యః. సర్వేభ్యో సర్వ శర్వేభ్యో, నమస్తే అస్తు రుద్రరూపేభ్యః..

వృషభ రాశి

మహాశివరాత్రి రోజున ఈ రాశి వారు ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రం: ఓం శం శంకరాయ భవోద్భవాయ శం ఓం నమః..

మిథున రాశి

మహాశివరాత్రి రోజున ఈ రాశి వారు ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రం: ఓం శివాయ నమః ఓం..

Also Read: ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

కర్కాటక రాశి

మహాశివరాత్రి రోజున ఈ మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం శం శివాయ శం ఓం నమః..

సింహ రాశి

మహాశివరాత్రి రోజున మీరు ఈ మంత్రాన్ని జపించండి.
మంత్రం: నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం..

కన్యా రాశి

మహాశివరాత్రి రోజున శివుని త్రయంబక మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్..

తులా రాశి

మహాశివరాత్రి రోజున తులా రాశి వారు ఈ మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం శం భవోద్భవాయ శం ఓం నమః..

వృశ్చిక రాశి

మహాశివరాత్రి రోజున ఈ రాశి వారు ఈ మంత్రాన్ని జపించండి.
మంత్రం: నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం. చిదాకాశ మాకాశ వాసం భజేఽహం..

ధనుస్సు రాశి

మహాశివరాత్రి రోజున ధనుస్సు రాశి వారు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం ఐం హ్రీం క్లీం ఆం శం శంకరాయ మమ సకల జన్మాంతరార్జిత పాప విధ్వంసనాయ శ్రీమతే ఆయుః ప్రదాయ, ధనదాయ, పుత్రదారాది సౌఖ్య ప్రదాయ మహేశ్వరాయ తే నమః..

మకర రాశి

మహాశివరాత్రి రోజున మకర రాశి వారు ఈ మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం శం విశ్వరూపాయ అనాది అనామయ శం ఓం..

కుంభ రాశి

మహాశివరాత్రి రోజున కుంభ రాశి వారు ఈ మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం క్లీం క్లీం క్లీం వృషభారూఢాయ వామాంగే గౌరీ కృతాయ క్లీం క్లీం క్లీం ఓం నమః శివాయ..

మీన రాశి

మహాశివరాత్రి రోజున మీన రాశి వారు ఈ మంత్రాన్ని జపించండి.
మంత్రం: ఓం శం శం శివాయ శం శం కురు కురు ఓం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • devotional news
  • Lord Shiva
  • Mahashivratri
  • Mahashivratri 2026

Related News

Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

తమలపాకులు, వక్కలు, సున్నం, సుగంధ ద్రవ్యాలు కలిసి ఇచ్చేదే తాంబూలం. జీర్ణశక్తితోపాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు రకరకాల తాంబూలాలు కడుతుంటారు. సాధారణంగా తాంబూలం అనేది తమలపాకులతోనే ఉంటుంది. కానీ పలు సందర్భాల్లో మామిడి, మారేడు ఆకులతో ఇచ్చే తాంబూలాలు కూడా ఉన్నాయి. కవులను గ్రంథరచనకు ప్రోత్సహిస్తూ మహారాజులు కర్పూర తాంబూలాలు, బంగారు తాంబూలాలు ఇచ్చేవారని తెలుసు. ఆరోగ్యం రక్

  • Is this what the abode of Lakshmi looks like?

    Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?

  • Do you know what precautions to take regarding the main entrance of your house if you wish to receive the blessings of Goddess Lakshmi?

    Lakshmi: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd