HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >If You Are Suffering From Financial Problems And Mental Stress Keep Them At Home And Everything Will Be Fine

Vastu -Tips : ఈ రెండు వస్తువులు ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి..వెంటనే ఇంటికి తెచ్చుకోండి..!!

ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిడి...ఇవి రెండు కూడా జీవితంలో అతిపెద్ద సమస్యలు. ప్రస్తుతం మనలో చాలామంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

  • By hashtagu Published Date - 07:00 AM, Thu - 1 September 22
  • daily-hunt
Animals
Animals

ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిడి…ఇవి రెండు కూడా జీవితంలో అతిపెద్ద సమస్యలు. ప్రస్తుతం మనలో చాలామంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా. అయితే సులభమైన మార్గం మీకు చెబుతాం. పాటించండి.

శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ కూడా తన కిరీటంపై నెమలి ఈకను ధరించి కనిపిస్తుంటాడు. కామధేను ఆవు శ్రీకృష్ణుడికి ప్రత్యేక గుర్తింపు . జన్మాష్టమిరోజున వీరిద్దర్నీ ఆలయంలో పూజించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అవు, నెమలి ఈకను మీ పూజగదిలో కానీ మీ ఆఫీసులో కానీ ఉంచడం ఎంతో శ్రేయస్కారం. ఈ రెండూ మీ చుట్టూ ఉంటే జీవితం మారడానికి ఎక్కువ సమయం పట్టదు.

నెమలి, కామధేనువు విగ్రహం రెండూ ఉంటే..!!
సనాతనధర్మం ప్రకారం మీ ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వాస్తుదోషాలు ఉన్నట్లయితే…మీ పూజాగదిలో కామధేనుడి విగ్రహం, నెమలి ఈకను ఉంచాలి. వారిద్దరి ఉనికి ఇంట్లో ఉంటే వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఆఫీసులో కూడా ఇలాంటి పరిష్కారం చేస్తే ఉద్యోగం ప్రమోషన్ పొందుతారు. మీరు అనేక కొత్త వ్యాపార ఒప్పందాలను పొందే అవకాశం ఉంటుంది.

నెమలిని అగ్నికోణంలో ఉంచితే..!!
జాతకంలో రాహుదోషం ఉన్నవారికి ఈ నెమలిఈక ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు సమయానికి పూర్తికానట్లయితే…నెమలి ఈకను ఇంట్లోని కిచెన్ లో ఉంచాలి. నెమలిఈకను ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొనాలి. ఏదైనా పండగ లేదంటే పౌర్ణమి రోజున నెమలికలను ఇంటికి తెచ్చుకోవడం మంచిది.

కామధేను విగ్రహం నుంచి సానుకూల శక్తి.!!
మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే…ఇంటికి ఆగ్నేయభాగంలో నెమలి ఈకను ఉంచాలి. ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. డబ్బు, ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. మానసిక ఒత్తిడితో బాధపడేవారు కామధేను విగ్రహం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. ఇంట్లో కామధేను విగ్రహం ఉంచితే సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషంతోపాటుగా మానసిక సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి. కామధేను విగ్రహాన్ని ఉత్తరం లేదంటే తూర్పు దిశలో ఉంచడం మంచిది.

సంతానం లేని దంపతులు.!!
సంతానం కలగని దంపతులు…సంతానం పొందాలనుకుంటే..వారు ఇంట్లోని పూజాగదిలో కామధేనువు విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దంపతల కోరికలు నెరవేరి సంతానం కలుగుతుంది. నెమలి ఈకలను దేవుడి ఇంటిలో లేదా ఇంటి ప్రవేశం ద్వారా వద్ద ఉంచితే మంచి జరుగుతుంది. కామధేను వల్ల ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. సంతానం లేనివారు ఇంట్లో దూడను పెంచుకోవాలి. సముద్ర మథనం నుంచి తీసిన రత్నాల నుంచి వెలికితీసినట్లుగా చెబుతుంటారు. కాబట్టి రెండూ మీ ఆర్థిక సమస్యను పరిష్కరించడంలో ఎంతో సహాయపడుతాయి.

(Note : ఈ కథనం ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. హ్యాష్ ట్యాగ్ యూ దీనిని ధృవీకరించలేదు. ఇది వాస్తవమేనని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • financial problems
  • mental stress
  • vastu tips

Related News

Financial Problems

‎Financial Problems: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే ఈ ఒక్క పరిహారం పాటిస్తే చాలు!

‎Financial Problems: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటిస్తే చాలు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు..

  • Skanda Shashthi 2025

    Skanda Shashthi 2025: స్కంద షష్ఠి వ్రతం గురించి మీకు తెలుసా? ముహూర్తం, పూజా విధానం ఇదే!

  • Car Vastu Tips

    ‎Car Vastu Tips: కారు డ్యాష్ బోర్డుపై విగ్రహాలు పెడుతున్నారా. అయితే ఈ విషయాలు మీకోసమే!

Latest News

  • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd