HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >If These Are Seen In A Dream Then The Grace Of Lord Hanuman Is Upon You

Lord Hanuman: తరచుగా ఇలాంటి కలలు వస్తున్నాయంటే..హనుమంతుడి దీవేనలు మీపై ఉన్నట్లే..!!

  • By hashtagu Published Date - 05:52 AM, Wed - 30 November 22
  • daily-hunt
Hanuman Pooja
Hanuman Pooja

హిందూవులు హనుమంతుడిని పూజిస్తారు. కోట్లాదిమంది భక్తులతో హనుమాన్ పూజలందుకుంటారు. మంగళవారం, శనివారం హనుమంతుడికి ప్రీతికరమైన వారాలు. ఈ వారాల్లో ఉపవాసం ఉండి హనుమంతుడికి పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హనుమంతుని అనుగ్రహం మీపై ఉన్నట్లయితే కొన్ని రకాల కలలు వస్తాయి. అయితే ఆ కలలేంటో ఓ సారి తెలుసుకుందాం.

1. హనుమంతుని విగ్రహం లేదా దేవాలయం:
మీకు కలలో హనుమాన్ దేవాలయం లేదా విగ్రహం కనిపిస్తే, హనుమంతుని ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. ఇది మీపై హనుమంతుని అనుగ్రహాన్ని సూచిస్తుంది.

2. కలలో కోతి:
మీరు మీ కలలో రెండుసార్లు లేదా చాలా సార్లు కోతిని చూసినట్లయితే, హనుమంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని అర్థం.

3. కలలో దెయ్యం:
మీ కలలో దెయ్యాన్ని చూసిన తర్వాత కూడా మీరు భయపడకపోతే హనుమంతుని ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. హనుమంతుని అనుగ్రహం ఉన్నవారు ఏ కారణం చేతనైనా భూత, ప్రేతాలకు భయపడరు.

4. కలలో ప్రసాదం తినడం :
కూర్చొని హనుమంతుని ప్రసాదం భుజిస్తున్నట్లు కల వస్తే హనుమంతుడు మీకు విశేషమైన వరాలు కురిపిస్తున్నాడని అర్థం.

5. కలలో హనుమంతుడు లేదా శ్రీరాముడు:
హనుమంతుడు లేదా శ్రీరాముడు మీకు కలలో ఏదైనా విధంగా కనిపిస్తే, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం

మీ కలలో ఈ విషయాలు కనిపిస్తే, హనుమంతుడు మీపై ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉన్నాడని అర్థం. అలాంటి కలలు మీకు, హనుమంతుని మధ్య బంధాన్ని బలపరుస్తాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanuman dream
  • interpretation

Related News

    Latest News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd