Hanuman Dream
-
#Devotional
Lord Hanuman: తరచుగా ఇలాంటి కలలు వస్తున్నాయంటే..హనుమంతుడి దీవేనలు మీపై ఉన్నట్లే..!!
హిందూవులు హనుమంతుడిని పూజిస్తారు. కోట్లాదిమంది భక్తులతో హనుమాన్ పూజలందుకుంటారు. మంగళవారం, శనివారం హనుమంతుడికి ప్రీతికరమైన వారాలు. ఈ వారాల్లో ఉపవాసం ఉండి హనుమంతుడికి పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హనుమంతుని అనుగ్రహం మీపై ఉన్నట్లయితే కొన్ని రకాల కలలు వస్తాయి. అయితే ఆ కలలేంటో ఓ సారి తెలుసుకుందాం. 1. హనుమంతుని విగ్రహం లేదా దేవాలయం: మీకు కలలో హనుమాన్ దేవాలయం లేదా విగ్రహం కనిపిస్తే, హనుమంతుని ఆశీస్సులు మీపై ఉన్నాయని […]
Published Date - 05:52 AM, Wed - 30 November 22