HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Devotional News In Telugu

Cash: ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడం కోసం రాత్రి, పగలు అని తేడా లేకుండా నిద్ర మానేసి తిండి

  • Author : Anshu Date : 24-03-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cash
Cash

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడం కోసం రాత్రి, పగలు అని తేడా లేకుండా నిద్ర మానేసి తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నారు. అయితే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో మిగలడం లేదని పైగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది మదన పడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితులు ఎదురుకోవడానికి ఒక రకంగా వాస్తు దోషాలు కూడా కారణం అవ్వచ్చు.

చాలామంది ఈ విషయం నమ్మకపోయినా ఇదే నిజం. అయితే వాస్తు దోషాలు ఇల్లు, కార్యాలయాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాస్తు నియమాలు పాటించకపోతే మనిషిపై మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా ప్రభావం పడుతుంది. అందుకే వాస్తు నియమాలను తప్పకుండ పాటించాలీ.. డబ్బు సంపాదించడంతోపాటు వాస్తు విషయాలను కూడా పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. వాస్తు శాస్త్ర నియమాలను పాటించకపోతే ఆర్ధిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు దోషాలు మాత్రమే కాదు గ్రహచార సంచార దోషాలు కూడా మనిషిని ఆర్ధికంగా దెబ్బతీస్తాయి.. మరి అటువంటప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో పనికిరాని వస్తువులను ఉపయోగించని వస్తువులను అమావాస్య రోజు బయటకు పారేయడం అమ్మడం లాంటివి చేయడం మంచిది. పడుకునేటప్పుడు దర్వాజా వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అలాగే ఇంట్లో ఉండే సాలెగూళ్ళను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి. బూజు ఎక్కడ ఉండకుండా ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి. అలాగే క్రమం తప్పకుండ తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లోకీ లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది. అలాగే తులసి చెట్టు దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cash
  • devotional
  • lakshmi devi
  • money

Related News

Kamada Ekadashi 2026

కామదా ఏకాదశి.. ఇలా చేస్తే కోరిక‌లు నేర‌వేర‌తాయి!

ఈసారి కామదా ఏకాదశి 28 మార్చి 2026 ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు 29 మార్చి 2026 ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని మార్చి 29న ఆచరించాలి.

    Latest News

    • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

    • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

    • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

    • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

    • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd